India vs West Indies 3rd ODI Preview and Playing 11: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో సునాయాసంగా గెలిచిన టీమిండియాకు.. రెండో వన్డేలో భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. అసలు ప్రత్యర్థి నుంచి పోటీనే ఉండదని భావించి.. ప్రయోగాలు చేసిన భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే నేడు జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒత్తిడి మధ్య సిరీస్ విజయంపై భారత్ […]
IND vs IRE: Jasprit Bumrah Lead Indian Team In Ireland: వెస్టిండీస్ పర్యటన అనంతరం ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. భారత జట్టుకు బీసీసీఐ సెలెక్టర్లు కొత్త కెప్టెన్‌ను నియమించారు. వెన్ను గాయంతో దాదాపు 11 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ ఎంపిక చేశారు. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్‌లకు విశ్రాంతి […]
Gold Today Rates 1st August 2023 in Hyderabad: బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం పెరిగిన పసిడి ధరలు.. సోమవారం స్థిరంగా ఉన్నాయి. నేడు మాత్రం కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఆగష్టు 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,2800గా […]
15 people dead after girder Launching Machine used for bridge construction collapses in Thane: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిర్డర్ యంత్రం కుప్పకూలి 15 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర థానే జిల్లాలోని షాపూర్లో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనుల్లో భాగంగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని […]
Jaipur Express Firing Accused RPF Constable Chetan Singh Pics Goes Viral: ఈరోజు ఉదయం జైపుర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జైపుర్ నుంచి ముంబై వెళ్తున్న జైపుర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బీ5 కోచ్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత ఉదయం 5 గంటల సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్ […]
IND vs PAK Set to play on October 14th in ICC ODI World Cup 2023: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారు అయింది. ఇండో-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. వన్డే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక రీ-షెడ్యూల్ (World Cup 2023 New Schedule) […]
Funny Incident between Rohit Sharma and Yuzvendra Chahal in IND vs WI 2nd ODI: బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో శనివారం రాత్రి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. డగౌట్లో కూర్చున్న మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను చితకబాదాడు. అయితే ఇదంతా సరదగానే జరిగింది. చహల్ పక్కనే ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సరదా ఘటనను […]
UP Policeman uploads bike stunts reel in uniform, Suspended: యువతకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన, బైక్ స్టంట్లు చేసిన వారిపై జరిమానా విధించాల్సిన ‘పోలీసులే’ కొన్ని చోట్ల నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఓ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తూనే బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. యూనిఫాంలో ఉండి స్టంట్స్ చేసినందుకు ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు. సందీప్ కుమార్ చైబే […]