Amazon Great Freedom Festival Sale 2023 Starts from August 5 in India: ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌ను త్వరలోనే నిర్వహించబోతోంది. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహిస్తోంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటించనుందని సమాచారం తెలుస్తోంది. ప్రతీ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశం ఘనంగా […]
IND vs WI 2nd ODI Dream11 Team Prediction: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో సులువుగా గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఇప్పుడు అదే ప్రదర్శనను కొనసాగించి ట్రోఫీ పట్టేయాలని చూస్తోంది. మరోవైపు రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని వెస్టిండీస్ ప్రయత్నిస్తోంది. ఈ వన్డేలో భారత్ ఫెవరేట్ అని చెప్పడంలో ఎలాంటి […]
T20 World Cup 2024 set to be played from June 4: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలలలో భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముహూర్తం ఖారారు చేసినట్లు తెలుస్తోంది. 2024 జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనున్నట్లు ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫో […]
Sanjay Dutt playing a key role in Ram Pothineni’s Double iSmart Movie, First look Unveiled: ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019 జూలై 18న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా అనంతరం అటు పూరికి కానీ.. ఇటు రామ్‌కు కానీ పెద్ద హిట్ దక్కలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న ఈ […]
Naveen Polishetty and Anushka Shetty’s Miss Shetty Mr Polishetty Movie Release Date Postponed: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 4న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన […]
Maruti Suzuki Baleno Down Payment and EMI Calculator: భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ‘మారుతి బాలెనో’ ఒకటి. కంపెనీ జూన్‌లో 14,077 యూనిట్లను విక్రయించింది. మారుతి బాలెనో ఒక ప్రీమియం కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్. సరసమైన ధర, మంచి మైలేజ్, సూపర్ లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ కారణంగా ఇది సక్సెస్ అయింది. బాలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గత సంవత్సరం రిలీజ్ అయింది. అందులో అనేక కొత్త ఫీచర్లు వచ్చాయి. అప్పటినుంచి ఈ కారు అమ్మకాలు […]
Third Umpire Nitin Menon’s Steve Smith Run-Out Decision Goes Viral After Jonny Bairstow Hits Bails: యాషెస్ సిరీస్ 2023లో వివాదాల పర్వం కొనసాగుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ 2023లో ఇప్పటికే ఎన్నో వివాదాలు చోటుచేసుకోగా.. ఐదో టెస్ట్‌లో మరో వివాదం చోటుచేసుకుంది. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఇచ్చిన నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అంపైర్ నిర్ణయంపై ఇంగ్లండ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా […]
Pakistan Skipper Babar Azam Wears Vest It Looks Like a Sports Bra: మైదానంలో తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్.. స్పోర్ట్స్ బ్రాతో దర్శనమిచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు అనంతరం మైదానాన్ని వీడే క్రమంలో బాబర్ స్పోర్ట్స్ బ్రాతో కనిపించాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన […]
IND Batter Yusuf Pathan Smashes PAK Pacer Mohammad Amir For 24 Runs In Single Over: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు పదుల వయసులోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. తనలో బ్యాటింగ్ చేసే సత్తా ఇంకా ఉందని చాటిచెప్పాడు. సిక్స్‌ల వర్షం కురిపిస్తూ 14 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. యూఏఈ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న టీ10 లీగ్‌లో పఠాన్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. […]
IND vs WI 2nd ODI Preview and Playing 11: మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో 5 వికెట్ల తేడాతో విజయం సాదించిన రోహిత్ సేన.. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని విండీస్ చూస్తోంది. బార్బడోస్ వేదికగానే జరిగే రెండో వన్డే శనివారం రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. డీడీ స్పోర్ట్స్, జియో […]