Gold and Silver Today Rates on 2nd August 2023 in Hyderabad: బులియన్ మార్కెట్లో సోమవారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. మంగళవారం కాస్త తగ్గాయి. అయితే నేడు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,440గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 […]
Flipkart Big Saving Days Sale 2023 Dates Out: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌ను నిర్వహించనుంది. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహిస్తోంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తోంది. మరోవైపు మరో ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023ని ప్రకటించింది. ఆగస్టు 4 […]
Upcoming Smartphones in August 2023 Under Rs 20000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. 2023 ఆగస్టులో చాలా స్మార్ట్ఫోన్లు మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. ప్రముఖ మొబైల్ సంస్థలు శామ్సంగ్, రెడ్మీ, మోటొరోలా, ఇన్ఫినిక్స్ వంటి కంపెనీలు సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. చాలా ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మీ బడ్జెట్ బట్టి స్మార్ట్ఫోన్లను కొనేసుకోవచ్చు. ఆగస్టులో రిలీజ్ అయ్యే స్మార్ట్ఫోన్ల జాబితాను ఓసారి చూద్దాం. […]
England All-Rounder Moeen Ali Announced his Retirement from Test Cricket: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తన టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ 2023లో భాగంగా లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన ఐదవ టెస్టు అనంతరం అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఓవల్ టెస్ట్ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన అతడు ఐదవ టెస్ట్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతామని చెప్పాడు. అయితే అలీ టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ […]
Delhi Records Cleanest Air in July for Last 4 Years: దేశ రాజధాని ఢిల్లీ ‘వాయు కాలుష్యం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల నుంచి వెలుబడే పొగ, చలికాలంలో వచ్చే పొగ మంచుతో పాటు పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నుంచి వచ్చే పొగతో ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంటుంది. వాయు నాణ్యత సూచీ ఒక్కోసారి నాలుగు వందలకు పైగా కూడా నమోదవుతుంది. సూచీలో 401 నుంచి 500 […]
West Indies announced squad for T20I series vs India: ప్రస్తుతం వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. వన్డే సిరీస్ అనంతరం ఆగష్టు 3 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యలతో కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. విండీస్ టీ20 జట్టుకు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్ కాగా.. కైల్ మేయర్స్ వైస్ కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు. భారత్‌తో […]
Stuart Broad Signs Off With Six and Wicket Off His Last Balls in Test Cricket: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన టెస్టు కెరీర్‌కు చిరస్మణీయ ముగింపు పలికాడు. కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన బ్రాడ్ రెండు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అదే సమయంలో క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు నెలకొల్పాడు. తాను ఎదుర్కొన్న ఆఖరి బంతిని […]
Truck Carrying Tomatoes Worth Rs 21 Lakhs Missing In Karnataka: ‘టమాటా’ ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. దాదాపుగా రెండు నెలలుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని మార్కెట్లలో కిలో టమాటా రూ. 200 వరకూ పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. వచ్చే రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక టమాటా ధరల పెరుగుదల రైతులకు కాసుల వర్షం కురిపిస్తుండగా.. దొంగతనాలు […]