Sampath Kumar
Author- NTV Telugu-
Yuvraj Singh: లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ టికెట్‌పై యువరాజ్ సింగ్ పోటీ?
Yuvraj Singh likely to Join BJP ahead of Lok Sabha Elections 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని బీజేపీ చూస్తోంది. 400కు పైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఎన్డీఏ కూటమి బరిలోకి దిగుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ఇటీవలే బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు రాష్ట్రాల్లో చేరికలపై దృష్టిపెట్టారు. నేమ్, ఫేమ్ ఉన్న సెలబ్రెటీలను పార్టీలో చేర్చుకునేందుకు […] -
Abhishek Sharma: మోడల్ ఆత్మహత్య.. చిక్కుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్!
Abhishek Sharma to be interrogated in Tania Singh suicide: పంజాబ్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. సూరత్‌కు చెందిన మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో అభిషేక్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రముఖ మోడల్ తానియా సింగ్ ఇటీవల లేటు రాత్రి ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అతడికి నోటీసులు పంపారు. తానియా సింగ్ […] -
iPhone in Water: మీ ‘ఐఫోన్’ నీటిలో పడిందా?.. ఇలా అస్సలు చేయొద్దు!
Stop putting your wet Apple iPhone in Rice Bag: ‘స్మార్ట్‌ఫోన్’ నీటిలో పడితే.. మనకు తెలిసిన పద్దతి ఒకటే. నీటిలో పడిన స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే తుడిచేసి.. ఇంట్లో ఉండే బియ్యం సంచిలో పెడుతాం. ఓ రోజంతా బియ్యం సంచిలో ఉంచిన తర్వాత తీసి ఛార్జింగ్ పెడుతుంటాం. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని ‘యాపిల్’ కంపెనీ పేర్కొంది. నీటిలో పడిన ఐఫోన్‌ను బియ్యం సంచిలో పెట్టొద్దని యూజర్లకు యాపిల్ […] -
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు తాత్కాలిక విరామం!
Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra On Break: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. కీలక సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 2న […] -
Virat Kohli-Akaay: భారతదేశం మొత్తం ఈరోజు హాయిగా నిద్రపోతుంది!
Anushka Sharma, Virat Kohli become parents to Baby Boy Akaay: సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చిందని విరాట్ మంగళవారం ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపాడు. అంతేకాదు విరుష్క దంపతులు తమ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేశారు. విషయం తెలిసిన క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానులు కోహ్లీ-అనుష్క జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న […] -
Bihar Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి!
Bihar Road Accident Today: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం తెల్లవారుజామున రామ్‌గఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖిసరాయ్ సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న టెంపోను రాంగ్ సైడ్ […] -
The Goat Life: 16 ఏళ్ల క్రితం మొదలు.. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైన పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’!
Prithviraj Sukumaran’s The Goat Life Movie to Release on March 28: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా, అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ సినిమాను బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ […] -
KL Rahul: నాలుగో టెస్టుకూ కేఎల్ రాహుల్ దూరం.. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి!
KL Rahul ruled out and Jasprit Bumrah Rested in Ranchi Test: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకూ దూరమయ్యాడు. గాయం కారణంగా ఫ్రిబ్రవరి 23 నుంచి ఆరంభం అయ్యే రాంచీ టెస్టుకు దూరమయ్యాడు. పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో రాహుల్ తప్పుకున్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిట్నెస్ సాధిస్తే చివరి టెస్టుకు అందుబాటులోకి వస్తాడని స్పష్టం చేసింది. తొడ కండరాల గాయం కారణంగా రాహుల్ గత రెండు టెస్టులు […] -
Vasanthi Krishnan Marriage: పవన్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ వాసంతి!
Bigg Boss Fame Vasanthi Krishnan and Pawan Kalyan got married: బిగ్‌బాస్ 6 తెలుగుతో పాపులర్ అయిన ముద్దుగుమ్మ వాసంతి కృష్ణన్ పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్, ప్రియుడు పవన్ కల్యాణ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. మంగళవారం అర్థరాత్రి తిరుపతిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వాసంతి, పవన్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బిగ్‌బాస్, సీరియల్ నటులు కొందరు హాజరయ్యారని తెలుస్తోంది. వాసంతి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. […] -
Pakistan PM: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్.. అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ!
Shehbaz Sharif to set to return as the Pakistan PM: పాకిస్తాన్ ఎన్నికలు 2024 ఫలితాలు వచ్చిన రెండు వారాల రోజుల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)ల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ ప్రధానిగా పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ బాధ్యతలు […]
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!