Bangalore City Civil Court dismissed the case filed against Naresh VK, Pavitra Lokesh’s Malli Pelli Movie: నటుడు నరేష్ వికే, పవిత్ర లోకేష్ కలిసి నటించిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమాను విజయ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మించారు. నరేష్ వ్యక్తిగత జీవితంలో జరిగిన, జరుగుతోన్న సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నరేష్ రెండో భార్య రమ్య రఘుపతి పాత్రలో […]
Sanju Samson brings out pain of last 9 years in Indian Cricket: కేరళ వికెట్ కీపర్, టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్‌పై బీసీసీఐ ఎప్పుడూ చిన్న చూపు చూస్తుందనే అపవాదు ఉంది. దేశవాళీ, ఐపీఎల్లో బాగా ఆడినా సంజూను జట్టుకు బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయరని.. మిగతా క్రికెటర్లకు వచ్చినన్ని అవకాశాలు మాత్రం సంజూకు రాలేదనేది కొందరి అభిప్రాయం. అతడు ఆడిన మ్యాచుల సంఖ్య చూస్తే ఇదే నిజం అని అనకుండా ఉండలేం. […]
Ishan Kishan not so happy with his IND vs WI 3rd ODI Innings: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్.. మూడు వన్డేల్లోనూ 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొదటి వన్డేలో 46 బంతుల్లో 52 రన్స్ చేసిన ఇషాన్.. రెండో వన్డేలో 55 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇక సిరీస్ డిసైడర్ మూడో […]
Lagaan Movie Art Director Nitin Chandrakant Desai Dead: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు మరణిస్తున్నారు. ఒకరి మరణ వార్తను మరిచిపోయే లోపే.. ఇంకొకరు కాలం చేస్తున్నారు. కొందరు అనారోగ్య, వయో సంబంధిత కారణాలతో చనిపోతుంటే.. మరికొంతంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మూవీ ‘లగాన్’ ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. […]
Beer Tanning is Good Or Bad for Skin: ప్రస్తుత రోజులో ప్రతి ఒక్కరు చర్మ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. ఆడ-మగ, చిన్నా-పెద్ద అనే తేడా లేకుండా అందరూ తాము అందంగా కనబడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ‘టాన్’ సమస్య ఉన్నవారు అయితే చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చివరకు ప్రకృతిని కూడా వదలరు. ఇటీవలి కాలంలో ‘బీర్ టానింగ్’ ట్రెండ్ బాగా పౌలర్ అయింది. అయితే ఇప్పుడు టిక్‌టాక్‌లో ట్రెండ్ అవుతున్న […]
Redmi 12 5G and Redmi 12 4G Smartphones Launch in India: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తున్న మొబైల్ సంస్థ ‘ఎంఐ’. నిత్యం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లను విడదల చేస్తూ కస్టమర్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఎంఐ కంపెనీ రెడ్మీ బ్రాండ్‌లో ఓ కొత్త 5జీ ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్మీ 12 (Redmi 12 5G) పేరుతో పరిచయం చేసిన ఈ […]
WI vs IND, Team India recorded their biggest ODI win on Foreign Soil: మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 200 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసి.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడో వన్డేలో 352 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. గుడాకేష్ మోటీ చేసిన 39 పరుగులే టాప్ స్కోరర్. శార్దూల్ […]
Tomato Price Touches All Time High in Madanapalle: గత కొన్ని రోజులుగా ‘టమాటా’ ధర పైపైకి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా 2 నెలలుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. కొన్ని మార్కెట్లలో కిలో టమాటా రూ. 200 పైనే పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే జనాలు భయపడుతున్నారు. చాలామంది టమాటా బదులుగా చికెన్ కొనేసుకుంటున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా టమాటా ధర గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. […]
World Cup 2023 India vs Pakistan Match will be held in Ahmedabad on October 14: అక్టోబర్, నవంబర్ మాసాల్లో భారత్ గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్లో మార్పులు జరిగాయి. మెగా టోర్నీలో పాల్గొనే పలు జట్ల అభ్యర్థనతో పాటు సెక్యూరిటీ ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. ఈ వివరాలను అటు ఐసీసీ కానీ ఇటు బీసీసీఐ అధికారికంగా ప్రకటించకున్నా.. ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్స్ ప్రపంచకప్ […]
Sanju Samson, Ishan Kishan and Hardik Pandya Help India won by 200 runs vs West Indies: ప్రయోగాలు చేసి రెండో వన్డేలో ఓడిన భారత్.. మంగళవారం జరిగిన మూడో వన్డేలో మాత్రం వెస్టిండీస్‌ను 200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 352 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. గుడాకేష్ మోటీ (39 నాటౌట్) టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో అథనేజ్ (32), అల్జారీ […]