Prabhu Dheva, Anasuya and Raai Laxmi’s Wolf Teaser Out: సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభుదేవా.. ప్రస్తుతం ‘వూల్ఫ్’ చిత్రంలో నటిస్తున్నాడు. నటుడిగా ఈ సినిమా ఆయనకు 60వది. తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా.. పాన్ ఇండియన్ మూవీగా హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న వూల్ఫ్ సినిమాను సందేశ్ నాగరాజ్, టీ-సిరీస్ భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం వూల్ఫ్ […]
Samsung 110 Inch MicroLED Smart 4K TV Launch in India with Rs 1.14 Crore: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శాంసంగ్ నిత్యం సరికొత్త స్మార్ట్ఫోన్లను, టీవీలను రిలీజ్ చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల భారత మార్కెట్లో Z సిరీస్, M సిరీస్‌లలో స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన శాంసంగ్.. తాజాగా లగ్జరీ టీవీని లాంచ్ చేసింది. 55, 65, 70, 80 కాకుండా.. ఏకంగా […]
Sania Mirza-Shoaib Malik Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటునున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు కారణం లేకపోలేదు. తాజాగా షోయబ్ తన ఇన్స్టాగ్రామ్ బయోను మార్చాడు. ఇదివరకు ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని బయోలో ఉండగా.. ఇప్పుడు ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్బ్రోకెన్’ అని ఉంది. పాకిస్థాన్ మాజీ […]
Diabetes Patients Diet and Food: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వ్యక్తి జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (డయాబెటిక్) వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నిరంతరం పెరుగుతోంది. డయాబెటిక్ పేషెంట్ల అతిపెద్ద సమస్య రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం. చాలామంది రక్తంలో చక్కెర స్థాయిని నియత్రించడంలో విఫలమై ప్రాణాల మీదికే తెచ్చుకుంటున్నారు. అందుకే షుగర్ పేషెంట్ తన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజ్గిరాను […]
Flaxseed Hair Mask for Dry Hair: వాతావరణం మారిన వెంటనే జుట్టు రాలడం, పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే జుట్టును హైడ్రేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇందుకు అవిసె గింజల (లిన్సీడ్) హెయిర్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. అవిసె గింజలు ప్రోటీన్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మీ జుట్టును పొడవుగా మరియు మందంగా చేయడంలో సహాయపడుతుంది. విటమిన్లు బీ మరియు ఈ కూడా అవిసె గింజలలో ఉంటాయి. ఇవి […]
Buy Used Maruti Suzuki Brezza Only Rs 5 Lakh in Cars24: భారత దేశంలో మోస్ట్ పాపులర్ కార్లలో మారుతి బ్రెజా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఒకటి. ఈ కారును 2016లో భారత దేశంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అత్యంత ప్రజాదరణతో బ్రెజా అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త మోడల్‌ను కూడా ఆవిష్కరించారు. ఇందులో సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు జత చేశారు. ఈ ఫీచర్ల కారణంగా బ్రెజా అమ్మకాలు […]
Lakshmi Devi indication before coming home: హిందూ పురాణాల ప్రకారం.. లక్ష్మీదేవిని సంపద యొక్క దేవతగా పిలుస్తారు. లక్ష్మీదేవి ఎవరిపై దయ చూపుతుందో.. వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. మరోవైపు లక్ష్మీదేవి దయ లేకుంటే.. ఆ వ్యక్తి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. శాస్త్రాల ప్రకారం, జ్యోతిషశాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం […]
Canadian PM Justin Trudeau and wife Sophie announce Separation: 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన సతీమణి సోఫీ గ్రెగొయ్‌రీ ట్రూడో బుధవారం ప్రకటించారు. పలుమార్లు సామరస్యంగా చర్చించుకున్న తర్వాత తాము విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ఇప్పటికే తమ విడాకుల సంబంధ చట్టపర అంగీకార పత్రంపై జస్టిన్ ట్రూడో, సోఫీ ట్రూడో సంతకాలు చేసినట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. 2005లో వివాహం […]
IND vs WI 1st T20 Preview, Prediction, Playing 11 and Pitch Report: టెస్టు, వన్డే సిరీస్ తర్వాత భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. టెస్టు, వన్డే సిరీస్‌లు ఏకపక్షంగా సాగినా.. పొట్టి సిరీస్ రసవత్తరంగా సాగనుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో మెరుపులు మెరిపించే విండీస్ ప్లేయర్స్ ఓ వైపు.. కుర్రాళ్లతో నిండిన భారత జట్టు మరోవైపు ఉంది. టీ20ల్లో టీమిండియాకు కచ్చితంగా సవాల్ ఎదురుకానుంది. ట్రినిడాడ్‌లోని […]
Gold Today Rate on 3rd August 2023 in India and Hyderabad: బులియన్ మార్కెట్లో బుధవారం పెరిగిన బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో గురువారం (ఆగష్టు 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల […]