BCCI President Roger Binny, Vice Rajeev Shukla To Travel To Pakistan for Asia Cup 2023: పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, లంకలో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులు పీసీబీ వద్దే ఉన్నా.. దాయాది దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా పాకిస్థాన్ వచ్చే ప్రసక్తే లేదని బీసీసీఐ చెప్పింది. […]
Team India has 15 Net Bowlers at NCA for Asia Cup 2023 Practice: ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. టోర్నీ ఆరంభానికి ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఆగస్ట్ 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాయి. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భారత్ […]
Shubman Gill Surpassing Virat Kohli In Yo-Yo Test: ఆగస్ట్ 30న ఆసియా కప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. భారత్ అయితే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఏర్పాటు చేసిన వారం రోజుల ట్రెయినింగ్ క్యాంపులో పాల్గొంటుంది. మరోవైపు బీసీసీఐ ఆటగాళ్లకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. యో-యో టెస్టును క్లియర్ చేశాడు. తాను […]
9 dead in Train Fire near Madurai Railway Station: తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు టూరిస్ట్ కోచ్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రైలు బోగీ పూర్తిగా కాలిపోగా.. 9 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత […]
Two Sri Lankan Cricketers tested positive for Coronavirus ahead of Asia Cup 2023 ఆసియా కప్ 2023కి కౌంట్ డౌన్ మొదలయింది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. […]
Yuvraj Singh and Hazel Keech have become parents once again: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య హేజెల్ కీచ్ పండండి ఆడ పిల్లకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. భార్య, కుమారుడు, పాపతో ఉన్న ఫొటోను శుక్రవారం యువీ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. శ్రావణ శుక్రవారం వేళ యువీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అభిమానులు […]
BookMyShow Crashes for 40 minutes due to World Cup 2023 Tickets Rush: భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానుంది. పలు కారణాల వలన ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆలస్యంగా ప్రకటించి.. టికెట్ల విక్రయాన్ని కూడా లేటుగానే మొదలు పెట్టింది. దాంతో ఎప్పుడెప్పుడు టికెట్లు అందుబాటులోకి వస్తాయా? అని ఎదురు చూసిన క్రికెట్ అభిమానులు.. ఒక్కసారిగా దండయాత్ర చేయడంతో యాప్‌లే క్రాష్ […]
1KG Tomato Price Was RS 10 in Kurnool on Friday: రెండు నెలలుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. గత నెలలో కిలో టమాటా ధర రూ. 200 నుంచి 240 వరకు పలికి ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది. అయితే పెరిగిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వందల ఎకరాల్లో సాగు చేసిన పంట ఒకేసారి చేతికి రావడంతో ధరలు దిగొచ్చాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో […]
Gold Today Price Today in Hyderabad on 24th August 2023: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా నాలుగు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో శనివారం (ఆగష్టు 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం […]
Oppo Find N3 Flip Smartphone Launching on August 29: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ‘ఒప్పో’ నుంచి మరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ రానుంది. అదే ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 29న అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ గురువారం ప్రకటించింది. రాబోయే లాంచ్ ఈవెంట్లో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉందట. ఇక ఆగష్టు 29న ఒప్పో వాచ్ 4 ప్రోని కూడా కంపెనీ లాంచ్ […]