KL Rahul to Miss Pakistan and Nepal matches in Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. చాలాకాలం తర్వాత జట్టుకు ఎంపికైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకుండా పోయాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లకు రాహుల్ దూరం కానున్నాడు. అతడి […]
Sunil Gavaskar hopes luck stays with Team India during World Cup 2023: భారత్ చివరిసారిగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2013లో ఐసీసీ ట్రోఫీ (ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ)ని గెలిచింది. ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచి అత్యుత్తమ కెప్టెన్ అనిపించుకున్నాడు. మహీ తర్వాత విరాట్ కోహ్లీ సారథిగా వచ్చినా.. మరో టైటిల్ భారత ఖాతాలో చేరలేదు. విరాట్ గొప్ప బ్యాటర్ అయినా.. సారథ్యంలో విఫలమయ్యాడు. కోహ్లీ కెప్టెన్సీని వదిలేసిన తర్వాత […]
BCCI set to announce India Team for World Cup 2023 on September 3: 2011 తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే చాలా దేశాలు తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును సెప్టెంబర్ 3న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. […]
Pythons Worm found in Australian Woman’s Brain: షాకింగ్ న్యూస్.. ఓ మహిళ మెదడులో ఏకంగా 8 సెంటీమీటర్ల పురుగు ఉంది. సజీవంగా మరియు మెలికలు తిరుగుతున్న ఆ పరాన్నజీవిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళకు శస్త్ర చికిత్స చేసి.. ఆ పరాన్నజీవిని బయటికి తీశారు. ప్రస్తుతం సదరు మహిళ కోలుకుంటోంది. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో చోటుచేసుకుంది. 8 సెంటీమీటర్ల పురుగుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో […]
Jailer team agreed to alter the scene of a killer wearing RCB jersey: నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా ‘జైలర్’. ఈ చిత్రంకు మంచి టాక్ రావడం, రజనీకాంత్ నట విశ్వరూపం చూపించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. జైలర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ పోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ సన్నివేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్ […]
Ola S1 Range Electric Scooters Bookings: ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ దిగ్గజం ‘ఓలా ఎలక్ట్రిక్’ దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన ఈ-స్కూటర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధర రూ. 90000 నుంచి రూ. 150000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఆగస్ట్ 15న కొత్త S1 సిరీస్ లాంచ్ అయింది. అదే ఇప్పుడు బలమైన మార్కెట్ కలిగి ఉంది. S1 లైనప్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. 15 రోజుల్లో 75,000 […]
Rohit Sharma, Virat Kohli likely to surpass Sachin Tendulkar in Asia Cup 2023: క్రికెట్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 సమరం కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఆగష్టు 30న పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్లు టోర్నీ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక దాయాదులు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబరు 2న జరగనుంది. ఈ సారి ఎలా అయినా ఆసియా కప్‌ని పట్టేసుకోవాలని దాయాది జట్లు […]
Kieron Pollard sends off Sunil Narine in CPL 2023 with Red Card: ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, బాక్సింగ్.. లాంటి గేమ్‌లలో మనం తరచుగా ‘రెడ్ కార్డ్’ చూస్తుంటాం. రిఫరీ లేదా అంపైర్ ఓ ఆటగాడికి రెడ్ కార్డ్ చుపించాడంటే.. అతడు మైదానం వీడాల్సి ఉంటుంది. ఈ రెడ్ కార్డ్‌ను క్రికెట్లో మనం ఎప్పుడూ చుసుండం. తాజాగా క్రికెట్లో తొలిసారి రెడ్ కార్డ్ జారీ చేయబడింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2023 ఎడిషన్‌లో […]
BCCI President Roger Binny participate in Eco Vizag Beach Walk: గతంలో కంటే వైజాగ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. ‘ఎకో వైజాగ్ బీచ్ వాక్’లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో భాగంగా జీవీఎంసీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో మంగళవారం ఎకో వైజాగ్ బీచ్ వాక్ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ఆర్కేబీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ వాక్ […]