Sri Lanka qualified 12th Asia Cup Final: ఆసియా కప్ అంటేనే శ్రీలంక క్రికెట్ జట్టు రెచ్చిపోతుంది. ఎక్కడా లేని ఉత్సాహంతో బరిలోకి భారత్, పాకిస్తాన్ లాంటి పటిష్ట జట్లను కూడా ఓడిస్తుంది. పిచ్ ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందుకు నిదర్శనమే గురువారం పాక్‌తో జరిగిన మ్యాచ్. వర్షం వెంటాడినా, భారీ లక్ష్యం ముందున్నా, భీకర పేసర్లు ప్రత్యర్థి జట్టులో ఉన్నా.. చివరి బంతి వరకూ పోరాడి […]
ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగం పైన ఆసక్తి ఉంటుంది. కొందరు డాక్టర్ అవ్వాలనుకుంటే మరికొందరు యాక్టర్ అవ్వాలనుకుంటారు. కొందరికి బెస్ట్ డాన్సర్ అనిపించుకోవడం ఇష్టం, కొందరికి బెస్ట్ ఇంజినీర్ అనిపించుకోవడం ఇష్టం. అలానే కొందరికి ప్రంపంచం లోనే అందగత్తెగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆశ. ఆ కాంక్షని నెరవేర్చుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తుంటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన కొందరు మాత్రం వాళ్ళ కలని సాకారం చేసుకోలేపోతారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి […]
Compare iPhone 15 Price in US and Dubai vs India: ‘యాపిల్’ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్ 15 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్ రిలీజ్ చేసింది. 15 సిరీస్ ప్రీ బుకింగ్స్ నేడు ఆరంభం కానుండగా.. విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్ […]
Naseem Shah Likely to Miss ODI World Cup 2023: ఆసియా కప్ 2023 టైటిల్ కొడుదామనుకున్న పాకిస్తాన్‌కు ఊహించని పరాయజం ఎదురైన విషయం తెలిసిందే. సూపర్-4లో శ్రీలంకతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలై.. ఇంటిబాట పట్టింది. ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు.. వన్డే ప్రపంచకప్ 2023కి ముందు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా యువ పేసర్ నసీమ్ షా మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్-4లో భాగంగా […]
Mayank Agarwal beats Virat Kohli and Shubman Gill’s Yo-Yo Test Score: భారత జాతీయ జట్టులో చోటు దక్కాలంటే ఏ ఆటగాడైనా బీసీసీఐ నిర్వహించే ‘యో-యో’ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. ప్రస్తుత యో-యో టెస్ట్ ఉత్తీర్ణత స్కోరు 16.5. ప్రతి సిరీస్ ముందు భారత ఆటగాళ్లకు బీసీసీఐ యో-యో టెస్ట్ నిర్వహిస్తుంటుంది. ఆసియా కప్ 2023 కోసం శ్రీలంక వెళ్లే ముందు ప్లేయర్లు అందరికీ ఈ ఫిట్నెస్ టెస్టు నిర్వహించారు. ఇందుకు సంబందించిన స్కోరును […]
Fans Fights in India vs Sri Lanka Asia Cup 2023 Clash: ఆసియా కప్ 2023 సూపర్-4 స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మంగళవారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్ గొడవ పడ్డారు. మ్యాచ్ ముగిసిన వెంటనే గ్యాలరీలో ఉన్న కొందరు ఫ్యాన్స్.. ఒకరిపై ఒకరు చేయిసుకున్నారు. శ్రీలంక జెర్సీలో ఉన్న ఓ వ్యక్తి.. పక్కనే ఉన్న […]
తండ్రి దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు. దేశంలో శాంతి భద్రతలు లోపించకుండా.. అవినీతి, అక్రమాలు చెలరేగకుండా.. దేశంలో ప్రజలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా దేశాభివృద్ధికి అహర్నిశలు కృషిచెయ్యాల్సినటువంటి బాధ్యతాయుత పదవిలో ఉన్నారు. ప్రజలు నేరాలకు, అక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టే ఆ అధ్యక్షుడి కొడుకే నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడితే? ఆ ఆరోపణలు నిరూపించబడితే? ఆ అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉంటుంది? అనుక్షణం అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల పట్టుకునే పరిస్థితి దాపరిస్తుంది. […]
Poco X5 Pro 5G Price in India: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్, సూపర్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. అదే చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ పోకోకు చెందిన ‘పోకో ఎక్స్ 5ప్రో స్మార్ట్‌ఫోన్’. పోకో ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో ఎక్స్ […]
Pakistan Captain Babar Azam React on Defeat vs Sri Lanka in Asia Cup 2023: ఫైనల్ ఓవర్‌ను జమాన్ ఖాన్‌తో వేయించడం వర్కౌట్ కాలేదు అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చెప్పాడు. కుశాల్ మెండీస్, సదీర సమరవిక్రమా భాగస్వామ్యం తమను దెబ్బతీసిందని తెలిపాడు. ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఓడిన పాకిస్థాన్ ఫైనల్స్‌లో అడుగుపెట్టలేదు. వర్షం కారణంగా 42 ఓవర్లకు […]
Asia Cup 2023 India vs Bangladesh Preview and Playing 11: పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాదించిన శ్రీలంక ఆసియా కప్ 2023 ఫైనల్ చేరింది. అంతకుముందు సూపర్-4లో పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలతో భారత్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. నామమాత్రమైన మ్యాచ్‌లో భారత్ నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్రయోగాలు చేసే అవకాశముంది. పని భారం దృష్ట్యా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి.. మిగతా క్రికెటర్లను పరీక్షించే అవకాశం ఉంది. సూపర్-4లో […]