Poco X5 Pro 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. పోకో ఎక్స్ 5ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poco X5 Pro 5G Price in India: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్, సూపర్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. అదే చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ పోకోకు చెందిన ‘పోకో ఎక్స్ 5ప్రో స్మార్ట్‌ఫోన్’. పోకో ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో ఎక్స్ 5ప్రోపై ఉన్న ఆఫర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Poco X5 Pro 5G Flipkart Offer:
పోకో ఎక్స్ 5ప్రో స్మార్ట్‌ఫోన్ (POCO X5 Pro 5G Horizon Blue6 GB RAM, 128 GB ROM) అసలు ధర రూ. 25,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 23 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో పోకో ఎక్స్ 5ప్రోను మీకు రూ. 19,999కి అందుబాటులో ఉంటుంది. అంటే మీరు రూ. 6,000 ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. అందుకే మంచి మిడ్‌రేంజ్ ఫోన్ కోసం చూసేవారు ఈ ఆఫర్‌ను ఇప్పుడే సద్వినియోగం చేసుకోవడం బెటర్. ఈ ఫోన్‌పై బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో ధర మరింత తగ్గే అవకాశం కూడా ఉంది.
Also Read
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
Poco X5 Pro 5G Specs:
పోకో ఎక్స్ 5ప్రో స్మార్ట్‌ఫోన్ 6.67 ఇంచెస్ ఎక్స్‌ఫినిటీ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఈ డిస్‌ఫ్లే సొంతం. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను అమర్చారు. పోకో ఎక్స్ 5ప్రో ఆండ్రాయిడ్ 12తో కూడిన ఎంఐయూఐ 14తో వస్తోంది.
Also Read: Babar Azam: దురదృష్టవశాత్తు అది వర్కౌట్ కాలేదు.. మా ఓటమికి కారణం ఆ ఇద్దరే: బాబర్ ఆజామ్
Poco X5 Pro 5G Camra and Battery:
పోకో ఎక్స్ 5ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 108 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో 4K వీడియోలు తీయొచ్చు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 67W ఫాస్ట్‌ఛార్జింగ్, 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఈ ఫోన్ నలుపు, నీలం, పసుపు రంగుల్లో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!