Sri Lanka Enters Asia Cup 2023 Final after defeat Pakistan: గురువారం హోరాహోరీగా సాగిన ఆసియా కప్ 2023 ‘సూపర్-4’ మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. డక్‌వర్త్-లూయిస్ విధానంలో లక్ష్యాన్ని 42 ఓవర్లలో 252 పరుగులకు సవరించగా.. శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (91; 87 బంతుల్లో 8×4, 1×6), అసలంక (49 నాటౌట్; 47 బంతుల్లో 3×4, […]
Aakash Chopra Heap Praise on Kuldeep Yadav: ఆసియా కప్ 2023లో భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్తాన్‌పై బౌలింగ్ చేసే అవకాశం రాకపోగా.. నేపాల్‌పై వికెట్లేమీ పడగొట్టలేదు. సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్.. శ్రీలంకపై 4 వికెట్స్ తీశాడు. సూపర్-4లో భారత్ ఆడిన రెండు మ్యాచ్ విజయాలలో కుల్దీప్ కీలక పాత్ర […]
JioCinema to Stream IND vs AUS ODI Series Free: క్రికెట్ అభిమానులకు ‘జియోసినిమా’ గుడ్‌న్యూస్ అందించింది. ఆసియా కప్ 2023 తర్వాత జరిగే భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల బీసీసీఐ బ్రాడ్ కాస్ట్ హక్కులను ‘వయాకామ్18’ సొంతం చేసుకుంది. జియోసినిమా ఈ కంపెనీకి చెందినదే. ఐపీఎల్ 2023ని ఉచితంగా స్ట్రీమింగ్ చేయడంతో జియోసినిమాకు సూపర్ క్రేజ్ దక్కింది. ఆ క్రేజ్‌ను కాపాడుకునేందుకు జియో ప్రయత్నిస్తోంది. మొత్తం 11 […]
Missing Naseem Shah a big blow Says Pakistan Bowling Coach Morne Morkel: ఆసియా కప్ 2023 గ్రూప్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. భారత్ నిర్ధేశించిన 357 పరుగుల లక్ష్య ఛేదనలో 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయి.. ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 2 వికెట్ల నష్టానికి 356 ట్రాన్స్ చేసింది. భారత […]
iPhone 14 Pro Exchange Value is Rs 67800: కాలిఫోర్నియా వేదికగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మొత్తం నాలుగు ఫోన్లను యాపిల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 15 ప్రీ-ఆర్డర్ బుకింగ్స్ శుక్రవారం నుంచి మొదలు కానుండగా.. ఈ నెల చివరి వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ లవర్స్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఓల్డ్ ఐఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి.. ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి యాపిల్ […]
India vs Pakistan will not play Final in Asia Cup: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు నేడు తలపడుతున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్‌కి చేరుతుంది. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. సూపర్-4 రౌండ్లో పాకిస్తాన్, శ్రీలంకపై గెలిచిన భారత్.. ఇప్పటికే టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. నేటి పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌లో గెలిచిన జట్టు […]
Ben Stokes struck the highest score by an England batsman in ODI: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగు లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారీ సెంచరీ (182; 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసిన […]
Reliance Jio 7th Anniversary Offers ends on September 30: ఏడో వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ ఇటీవల ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. మూడు రీఛార్జ్ ప్లాన్స్‌పై అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. రూ. 299, రూ. 749, రూ. 2,999 ప్లాన్స్ రీఛార్జ్ చేసే వారికి.. ఈ ప్లాన్స్‌తో వచ్చే ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ […]
HONOR 90 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘హానర్’ గురించి టెక్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘హువావే’ అనుబంధ సంస్థగా ఉన్న హానర్ బ్రాండ్‌పై ఎన్నో స్మార్ట్ఫోన్లు గతంలో విడుదల అయ్యాయి. అయితే దాదాపు మూడేళ్లుగా హానర్ నుంచి ఒక్క స్మార్ట్‌ఫోన్ కూడా భారత మార్కెట్లో లాంచ్ కాలేదు. హానర్ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తోంది. నేడు ‘హానర్ 90 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత దేశంలో […]