Sampath Kumar
Author- NTV Telugu-
Smartphones Under 25000: 25 వేలలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు.. టాప్ 5 జాబితా ఇదే!
Best 5G Smartphones Under 25000 in India: భారత మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇందులో హై బడ్జెట్ నుంచి లో బడ్జెట్ వరకు ఉన్నాయి. అయితే 25 వేల రూపాయలలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ దాదాపు 25 వేల రూపాయలు అయితే.. మంచి స్మార్ట్ఫోన్లు కొనేసుకోవచ్చు. టాప్ 5 స్మార్ట్ఫోన్ల జాబితాలో Samsung Galaxy M34 […] -
Rohit Sharma Test Record: 146 ఏళ్ల టెస్ట్ చరిత్ర.. ‘ఒకే ఒక్కడు’గా రోహిత్ శర్మ!
Team India Captain Rohit Sharma Becomes First Batter In Test History: అంతర్జాతీయ టెస్టు చరిత్రలో టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్లో వరసగా అత్యధిక ఇన్నింగ్స్‌లలో రెండు అంకెల స్కోర్ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన హిట్‌మ్యాన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక […] -
Harmanpreet Kaur: భారత క్రికెట్‌కు చెడ్డ పేరు వచ్చింది.. హర్మన్‌ప్రీత్ కౌర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: మదన్ లాల్
Madan Lal Says Take strict disciplinary action against Harmanpreet Kaur: భారత మహిళల జట్టు కెప్టెన్, సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. హర్మన్‌ప్రీత్ ప్రవర్తన సరిగ్గా లేదంటూ అందరూ మండిపడుతున్నారు. ఇందులో భారత మాజీ క్రికెటర్ కూడా ఉన్నారు. హర్మన్‌ప్రీత్ వలన భారత క్రికెట్‌కు చెడ్డ పేరు వచ్చిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు మదన్ లాల్ బీసీసీఐకి సూచించారు. […] -
Lectrix EV Scooter Launch: ఎథర్, ఓలాకు పోటీగా.. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!
Lectrix EV Scooter Launch, Price and Range: భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు తమ కొత్త మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్‌ను ఓలా, ఎథర్, టీవీఎస్, సింపుల్ వన్ ఏలుతున్నాయి. తాజాగా వీటికి పోటీనిచ్చేలా సరికొత్త స్కూటర్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఎస్ఏఆర్ గ్రూప్ ప్రకటించింది. ‘లెక్ట్రిక్స్’ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు ప్రారంభంలో కంపెనీ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసే […] -
IND vs WI: టెస్టు క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్!
India break world record for scoring fastest team 100 in Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత పురుషుల జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ సేన ఈ రికార్డు నెలకొల్పింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 12.2 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసి […] -
Ishan Kishan Six: విరాట్ కోహ్లీ నిర్ణయంతోనే ఈ హాఫ్ సెంచరీ సాధ్యమైంది: ఇషాన్ కిషన్
Ishan Kishan explains reason behind batting ahead of Virat Kohli in IND vs WI 2nd Test: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇషాన్‌కు ఇదే మొదటి టెస్టు హాఫ్ సెంచరీ కావడం విశేషం. విండీస్‌తో జరిగిన మొదటి టెస్టులోనే టెస్ట్ […] -
Wife Marriage: అచ్చు ‘కన్యాదానం’ సినిమా మాదిరి.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త!
Husband Dones Wife Marriage With Her Boyfriend In Odisha: సినిమాల ప్రభావం జనాలపై బాగానే ఉంది. అచ్చం ‘కన్యాదానం’ సినిమాలో మాదిరి ఓ ఘటన రిపీట్ అయింది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 1998లో విడుదలైన కన్యాదానం సినిమాలో హీరో శ్రీకాంత్.. తన భార్య రచనను ఆమె ప్రియుడు ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అచ్చు ఇలాంటి ఘటనే రియల్‌గా జరిగింది. ఓ భర్త తన భార్య ప్రేమించిన వాడితో అన్నీ తానై మరీ పెళ్లి […] -
Ovarian Cancer Risk: బ్యూటీషియన్స్ బీ అలెర్ట్.. క్యాన్సర్ ముప్పు తప్పదు!
Hairdresser and Beauticians have Higher Ovarian Cancer Risk: ‘అండాశయం’ ప్రతి స్త్రీకి ఎంతో ముఖ్యమైనది అన్న విషయం తెలిసిందే. స్త్రీ గర్భాశయానికి రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. గర్భం కోసం ప్రతి నెలా ఎగ్స్, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేయడమే అండాశయాల పని. అయితే చాలా మంది మహిళలు ఇటీవలి కాలంలో అండాశయ క్యాన్సర్ (ఒవేరియన్ కేన్సర్) బారిన పడుతున్నారు. […] -
Ashes 2023: ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన వరణుడు.. ఆస్ట్రేలియాదే ‘యాషెస్’ సిరీస్!
Australia retains Ashes 2023 vs England after 4th Test Drawn: ‘బజ్‌బాల్’ ఆటతో సొంతగడ్డపై యాషెస్ 2023ని గెలుచుకుందాం అనుకున్న ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. నాలుగో టెస్టులో గెలిచి యాషెస్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకున్న ఇంగ్లండ్‌కు వరణుడు అడ్డుపడ్డాడు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు ఐదో రోజు ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగియగా.. ఇంగ్లండ్‌కు తీవ్ర నిరాశ మిగిలింది. బజ్‌బాల్ […] -
WI vs IND: హైదరాబాద్ పేసర్ జోరు.. రెండో టెస్టులో విజయం దిశగా భారత్!
WI vs IND 2nd Test day 4 Highlights: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 255 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం దూకుడుగా ఆడి రెండో ఇన్నింగ్స్‌లో 181/2 వద్ద డిక్లేర్ చేసి.. విండీస్‌కు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు నాలుగో రోజైన ఆదివారం ఆట […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?