Sampath Kumar
Author- NTV Telugu-
PBKS vs MI: అర్జున్ టెండూల్కర్ కోసం అతనిపై వేటు.. ముంబై తుది జట్టు ఇదే!
Arjun Tendulkar replaces Akash Madhwal: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 17వ సీజన్లో దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తికాగా.. పాయింట్ల పట్టికలో పంజాబ్, ముంబై జట్లు అట్టడుగున ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండు విజయాలు మాత్రమే సాధించిన ఇరు జట్లు.. గెలుపుపై కన్నేశాయి. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే […] -
Shubman Gill: అద్భుతం జరిగితే తప్ప.. 89 రన్స్ కాపాడుకోలేం: శుభ్‌మన్ గిల్
Shubman Gill about GT vs DC Match: తమ బ్యాటింగ్ చాలా యావరేజ్‌గా ఉందని, వచ్చే మ్యాచ్‌కు బలంగా సిద్దమై పునరాగమనం చేస్తామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. డబుల్ హ్యాట్రిక్ లాంటి అద్భుతాలు జరిగితే తప్ప.. 89 పరుగుల స్కోరును కాపాడుకోలేం అన్నాడు. తమకు ప్లేఆఫ్స్‌కు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని, 5-6 మ్యాచ్‌లు గెలిచి నాకౌట్‌కు చేరుకుంటామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.ఢిల్లీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ 17.3 ఓవర్లలో కేవలం […] -
Rishabh Pant: ఐపీఎల్లో రిషబ్ పంత్ అరుదైన ఘనత!
Rishabh Pant levels with Dinesh Karthik IPL Record: రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత రిషబ్ పంత్ మైదానంలో అడుగుపెట్టాడు. అతనెలా ఆడతాడో అని అందరిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ ఐపీఎల్ 2024లో పంత్ అదరగొడుతున్నాడు. బ్యాటర్‌గా ఇప్పటికే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్.. బుధవారం గుజరాత్ టైటాన్స్‌పై కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా గొప్ప నైపుణ్యం చూపించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. […] -
Shreyas Iyer: కేకేఆర్‌కు షాక్.. శ్రేయాస్ అయ్యర్‌కు..!
KKR Skipper Shreyas Iyer fined Rs 12 lakh in KKR vs RR: రాజస్తాన్ రాయల్స్‌పై ఓడి బాధలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షాక్ తగిలింది. రాయల్స్‌పై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి […] -
Jos Buttler Century: ధోనీ, కోహ్లీవి మాత్రమే కాదు.. బట్లర్ సెలెబ్రేషన్స్ కూడా మనం చేసుకోవాలి!
Harbhajan Singh on Jos Buttler Centuryin IPL 2024: రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బట్లర్ ప్రత్యేకమైన, అసాధారణ ఆటగాడు అని పేర్కొన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బట్లర్ చేసిన సెంచరీ అద్భుతం అని, భారత క్రికెటర్ల వలె అతడి శతకం సెలెబ్రేషన్స్ కూడా మనం చేసుకోవాలన్నారు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాపై బట్లర్ వీరోచిత శతకం బాదాడు. చివరి బంతి వరకు […] -
RCB Bowlers: విరాట్ కోహ్లీనే తక్కువ రన్స్ ఇస్తాడేమో.. ఆర్సీబీపై శ్రీకాంత్ సెటైర్లు!
Krishnamachari Srikkanth on RCB Bowlers: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. ప్రతి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చారు. ఎంతలా అంటే ఆర్సీబీ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 287 రన్స్ చేశారు. దాంతో ఆర్సీబీ బౌలింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్సీబీ బౌలింగ్‌పై భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి […] -
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. రియాన్ పరాగ్‌కు ఛాన్స్!
Riyan Parag in T20 World Cup 2024 India Squad: టీ20 ప్రపంచకప్ 2024కు సమయం ఆసన్నమవుతోంది. ఐపీఎల్ 2024 అనంతరం మెగా టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ. దాంతో త్వరలోనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ […] -
Ram Navami 2024: అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం.. బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం!
Surya Tilak on Ram Lalla’s Forehead: నేడు ‘శ్రీరామ నవమి’. ఈ సందర్భంగా యూపీలోని అయోధ్య ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ శ్రీరామ నవమి అయోధ్యకు ప్రత్యేకమైనది. ఎందుకంటే.. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇదే తొలి నవమి. శ్రీరామ నవమి సందర్భంగా రామ్‌లల్లా దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు బాల రాముడికి […] -
Ananya Reddy: విరాట్ కోహ్లీ నా ఇన్స్పిరేషన్.. యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డి!
UPSC Civils 3rd Ranker Ananya Reddy on Virat Kohli: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే.. సొంతగా రెండేళ్లు కష్టపడి ఈ ఘనతను సాధించడం విశేషం. ప్రస్తుతం అనన్యపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అనన్య తన ప్రయాణం గురించి చెపుతూ.. తాను ఆంత్రోపాలజీకి మాత్రమే […] -
Rahul Gandhi: అమేథీ నుంచి పోటీ చేసేదెవరు.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
Rahul Gandhi Gave update on Amethi Seat: లోక్‌సభ ఎన్నికలు 2024లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేదెవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కంచుకోటగా ఉన్న అమేథీ స్థానం నుంచి బీజేపీ తరఫున కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా.. కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే అమేథీ స్థానంపై రాహుల్ గాంధీ […]
తాజావార్తలు
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!