AP CM YS Jagan Today Schedule: తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో సీఎం జగన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు సీఎంకు మహాద్వారం వద్ద స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం ముగించుకుని పద్మావతి అతిథి గృహానికి సీఎం వెళ్లారు. దర్శన సమయంలో […]
Food Poisoning at KVB Puram in Tirupati: తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఆరె గ్రామంలోని ప్రజలకు ఫుడ్ పాయిజన్ అయింది. ప్రసాదం తిన్న 79 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వైద్యశాఖ అధికారులు మెడికల్ క్యాంప్ నిర్వహించి అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. Also Read: Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. 25 మంది మృతి, 34 మందికి గాయాలు! వినాయక ప్రసాదాన్ని భక్తులు ఆరె […]
Peru Bus Accident Today: దక్షిణ అమెరికా దేశమైన ఆగ్నేయ పెరూలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 25 మంది చనిపోగా.. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని పెరూ అధికార వర్గాలు వెల్లడించాయి. ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా.. అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా […]
Whats Today On September 19th 2023: నేడు కర్నూల్, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. లక్కసాగరంలో హంద్రీనీవా ఎత్తిపోతలను సీఎం ప్రారంభిస్తారు. తాగు, సాగునీరు అందించే పథకాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. నంద్యాల జిల్లా డోన్‌లో బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు రిమాండ్ పదో రోజుకు చేరుకుంది. నేడు చంద్రబాబుతో టీడీపీ లీగల్ సెల్ లాయర్ల ములాఖత్ ఉంది. ఈరోజు ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో టీడీపీ అధినేత […]
Tamil Hero Vijay Antony Daughter Meera Committed Suicide: తమిళ హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ కూతురు మీరా మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మీరా మృతి చెందినట్లు సమాచారం. విజయ్ ఆంటోని కూతురు మీరా వయసు 17 ఏళ్లు కాగా.. ఆమె 12వ తరగతి చదువుతున్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా చెన్నైలోని చర్చ్ పార్క్ స్కూల్లో 12వ […]
Cheteshwar Pujara Suspended by ECB: భారత టెస్ట్ ప్లేయర్ చెతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. పుజారాపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ 2023లో పుజారా సారథ్యం వహిస్తున్న సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. ఆ జట్టు కెప్టెన్‌పై పడింది. ఈసీబీ నిబంధనల ప్రకారం ఒక సీజన్లో ఓ జట్టు ఖాతాలో నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలు […]
Here Is Mohammed Siraj’s Records after Taking 6 Wickets in Asia Cup 2023 Final: కొలంబో వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఒకే ఓవర్లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4 వికెట్స్ పడగొట్టి లంక నడ్డి విడిచాడు. ఇక […]
PM Modi Speech On Parliament Old Building: ‘పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు’ సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత భవనంతో జ్ఞాపకాలను ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. భారత్ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి అని అన్నారు. మనం కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనం నిరంతర ప్రేరణగా […]