Walt Disney talks with Reliance over India Streaming Business: భారతదేశంలో క్రికెట్ ఆటకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ను భారత ప్రజలు ఓ మతంలా భావిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తారు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌లు భారత ఆటగాళ్లకే కాదు.. బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు కూడా కోట్లు కురిపిస్తాయి. గత కొన్నేళ్లుగా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తూ.. తనకు […]
Shaheen Shah Afridi Marries Shahid Afridi’s daughter Ansha For The Second Time: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం (సెప్టెంబర్ 19) రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ […]
Team India Schedule for Australia ODI Series and ODI World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్ వచ్చే నెల రోజుల పాటు ఫుల్‌గా ఎంజాయ్ చేయనున్నారు. ముఖ్యంగా భారత అభిమానులు వరుస మ్యాచ్‌లతో పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే.. వచ్చే 20 రోజుల్లో భారత క్రికెట్ జట్టు స్వదేశంలోనే 14 మ్యాచ్‌లు ఆడనుంది. భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. వన్డే ప్రపంచకప్ 2023 ప్రాక్టీస్, గ్రూప్ దశ మ్యాచ్‌లు రోహిత్ సేన ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్ […]
Gold Rate Today in Hyderabad on 20th September 2023: రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. గత 4-5 రోజులుగా పెరిగిన పసిడి ధరలు.. నేడు కూడా అదే బాటలో నడిచాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (సెప్టెంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,220గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల […]
India Batter Sanju Samson’s Cryptic Post After Australia ODIs Snub: వెస్టిండీస్‌లో పేలవ ప్రదర్శన టీమిండియా బ్యాటర్ కమ్ కీపర్ సంజూ శాంసన్‌కు శాపంలా మారింది. ఆసియా కప్ 2023లో చోటు దక్కని సంజూకి ప్రపంచకప్ 2023 ముంగిట ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో కూడా అవకాశం దక్కలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం భారత జట్టును ప్రకటించగా.. శాంసన్‌కు చోటు దక్కలేదు. ఆసీస్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును […]
CM YS Jagan Inaugurates Handri Neeva Pump House at Kurnool: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలులోని లక్కసాగరం హంద్రీనీవా పంప్‌హౌస్‌ను సీఎం ప్రారంభించారు. దాంతో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు, సాగునీటి సరఫరా ఆరంభం అయింది. హంద్రీనీవా పంప్‌హౌస్ నీటి ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువులకు జలకళ మొదలైంది. హంద్రీనీవా పథకం ద్వారా […]
Realme Narzo 60x 5G Price and Specs in India: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ ఇటీవల మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రియల్మీ నార్జో 60 సిరీస్‌లో భాగంగా నార్జో 60ఎక్స్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఈరోజు (సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయ్యాయి. రియల్మీ సహా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో రియల్మీ నార్జో […]
Vivo Y100A and Vivo Y100 SmartPhones Price Cut in India Again: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘వివో’.. తన రెండు స్మార్ట్ఫోన్ల ధరలను భారతదేశంలో మరోసారి తగ్గించింది. వివో వై100, వివో వై100 ఏ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించినట్లు వివో ఇండియా తన ఎక్స్‌లో పేర్కొంది. ‘ఇప్పుడు కొత్త ధరలలో స్టైలిష్ వివో వై100, వివో వై100 […]
Ajit Agarkar explains why senior players are resting for Australia ODIs: సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం సోమవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అనూహ్యంగా భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాగా.. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ […]
Funny Case Filed in Kosigi PS: సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ఎవరూ కోరుకోరు. కొన్నికొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితులలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కక తప్పదు. ఏదైనా తగాదాలు జరిగితేనో, మన వస్తువులు ఎవరైనా దొంగిలిస్తేనో లేదా ఏదైనా ప్రమాదం జరిగితోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. అయితే ఓ వ్యక్తి తన పేరు లక్ష్మి నరసింహస్వామి అని, తాను దేవుడిని అంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. […]