At least 34 Killed in Balochistan Bomb Blast: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకల కోసం జనాలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో 34 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు సమీపంలో ఈ పేలుడు సంభవించిందని జియో న్యూస్ పేర్కొంది. ఈ ర్యాలీలో విధులు నిర్వహిస్తున్న మస్తుంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ […]
Kane Williamson ruled out from England vs New Zealand Match in World Cup 2023: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆరంభం కానుండగా.. ఆక్టోబర్ 5 నుంచి మెగా మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు […]
EX Minister Pomguru Narayana Comments on Chandrababu Naidu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో ఈరోజు కుటుంబ సభ్యులు ములాఖాత్ అయ్యారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ అనంతరం రాజమండ్రి విద్యానగర్‌లో ఉన్న క్యాంపు ఆఫీసుకు భువనేశ్వరి, బ్రాహ్మణి తిరిగి వెళ్లారు. మరోవైపు మాజీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న చంద్రబాబు మనోధైర్యం కోల్పోలేదని తెలిపారు. ‘జైలులో […]
Nara Lokesh filed Anticipatory Bail Plea in Two other Cases: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అత్యవసరంగా విచారించాలని ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ పిటిషన్లు ఏపీ హైకోర్టులో మధ్యాహ్నం విచారణకు రానున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్మెంట్ కేసులో నారా లోకేశ్ […]
CM YS Jagan released 5th installment of YSR Vahana Mitra Scheme: ‘వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం’ ఐదో విడత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం బటన్ నొక్కి వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. 2,75,931 మంది ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున జమ అయ్యాయి. వాహన మిత్రతో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు లబ్ది పొందారు. లబ్ధిదారుల […]
AP High Court dispose Nara Lokesh’s Anticipatory Bail Plea: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం ఉదయం విచారణ జరిగింది. లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోస్ చేసింది. ఈ కేసులో లోకేష్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని కోర్టు ఆదేశించింది. అంతేకాదు విచారణకు సహకరించాలని లోకేష్‌ను కూడా […]
Section 144 imposed in Karnataka over Cauvery Issue: కర్ణాటకలో నేడు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ.. కన్నడ, రైతు సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు మద్దతుగా హోటళ్లు, విద్యా-వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, ప్రైవేటు సంస్థలు అన్నీ మూతబడ్డాయి. మరోవైపు బస్సులు డిపోలకే పరిమితం కాగా.. ట్యాక్సీలు, ఆటోలు కూడా నిలిచిపోయాయి. ఇక బెంగళూరు విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం 44 విమాన […]
Indian Shooters wins 2 Gold Medals Today in Asian Games 2023: ఆసియా గేమ్స్ 2023లో భారత్ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో ఐష్వరి ప్రతాప్ సింగ్, స్వప్నిల్ కుశాలె, అఖిల్ షిరన్ బృందం గోల్డ్ మెడల్ సాధించింది. భారత్ 1,769 పాయింట్లతో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇదే విభాగంలో వ్యక్తిగత ప్రదర్శనలోనూ భారత […]
Hyderabad Pacer Nishanth Saranu impresses Pakistan Cricket Team during net Session: వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడింది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే వార్మప్ మ్యాచ్‌లు మాత్రం నేటి నుంచే (సెప్టెంబరు 29) ఆరంభం కానున్నాయి. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లకు హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈరోజు హైదరాబాద్‌లో […]
R Ashwin’s Running Video Goes Viral after Bcci Announce ICC World Cup 2023 India Team: రెండు వారాల ముందు వరకు వన్డే జట్టులో కూడా చోటు లేని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అనూహ్యంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జట్టులోకి వచ్చాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం అశ్విన్‌కు వరంగా మారింది. ఆసియా కప్ 2023 సందర్భంగా గాయపడ్డ అక్షర్.. చివరి అవకాశం వరకు కోలుకోకపోవడంతో ప్రపంచకప్‌కు […]