Gold Today Rates in Hyderabad on 29th September 2023: బంగారం ప్రియులకు శుభవార్త. ఇటీవల పెరిగిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (సెప్టెంబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,800గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం […]
Xiaomi 13T Pro 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ తన 13టీ సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో రెండు మోడల్‌లు (షావోమి 13టీ, షావోమి 13టీ ప్రో) ఉన్నాయి. రెండూ ప్రీమియం ఫీచర్లతో వస్తున్నాయి. ఈ ఫోన్లలో చాలా అప్గ్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. షావోమి 13టీ ప్రో స్మార్ట్‌ఫోన్.. చైనాలో అందుబాటులో ఉన్న రెడ్మీ కే60 అల్ట్రా యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఈ […]
Rohit Sharma and Virat Kohli Openers for IND vs AUS 3rd ODI 2023: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. ప్యాట్ కమిన్స్ […]
Cummins, Starc and Maxwell Play IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఐదు మార్పులు చేసినట్లు కమిన్స్ చెప్పాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులోకి […]
Itel Launches Itel P55 Power 5G and Itel S23+ in India: చైనీస్ మొబైల్ తయారీ సంస్థ ‘ఐటెల్’ బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు ప్రసిద్ధి అని తెలిసిందే. తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తూ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే అతి తక్కువ ధరకే అదిరే ఫీచర్లతో రెండు స్మార్ట్ఫోన్లను కంపెనీ లాంఛ్ చేసింది. ఐటెల్ పీ55 పవర్ 5జీ, ఐటెల్ ఎస్ 23 ప్లస్ ఫోన్లను ఐటెల్ తీసుకొచ్చింది. పీ55 పవర్ […]
Buy Motorola Edge 40 Neo 5G Smartphone Rs 22999 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. ఇందుకు సంబందించిన టీజర్ పేజ్ ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లోకి వచ్చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరంభం కాకముందే ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో ఇటీవల భారతదేశంలో రిలీజ్ […]
Dalit Woman Raped by SI in UP: ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. సమాజం తలదించుకునే పని చేశాడు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చిన ఓ దళిత మహిళపై సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళపై అత్యాచారం చేసిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ ఎస్సైని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సరాయ్ మమ్రేజ్ […]
Nepal Batter Kushal Malla Hits Fastest T20I Century: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా చరిత్రకెక్కాడు. కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా మంగోలియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మల రికార్డు బ్రేక్ అయింది. మిల్లర్, […]
Dipendra Singh Hits Fifty in 9 Balls, Breaks Yuvraj Singh’s T20I Fastest Fifty Record: భారత మాజీ బ్యాటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బ్రేక్ అయింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 2007లో నెలకొల్పిన యువరాజ్ రికార్డును నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా దీపేంద్ర నిలిచాడు. ఆసియా గేమ్స్ 2023లో భాగంగా […]
Neapal is First Team ever to score 300 runs in T20I: క్రికెట్లో నేపాల్ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఆసియా గేమ్స్ 2023 గ్రూప్ దశలో భాగంగా బుధవారం మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఏకంగా 314 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 314 భారీ స్కోరు సాధించింది. 300లకు పైగా స్కోర్ […]