Amberpet MLA Kaleru Venkatesh’s election campaign in Amberpet: తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమంయం మాత్రమే ఉండడంతో.. అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (2014, 2018) విక్టరీ కొట్టిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ వరుస బహిరంగ సభలతో ప్రచారం […]
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ 49వ రోజుకు చేరింది. నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు ములాఖత్ కానున్నారు. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన బాబు అరెస్టయిన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు ఉంది. నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి 3వ రోజు పర్యటన కొనసాగనుంది. టీడీపీ […]
ICC ODI World Cup 2023 Best Catches So Far: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. మెగా టోర్నీలో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తి కాగా.. టాప్ జట్లు కొన్ని సెమీస్ రేసులో లేవు. భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో గెలిచి పాయింట్స్ పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా (8), న్యూజీలాండ్ (8), ఆస్ట్రేలియా (6) టాప్ 4లో ఉన్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, దాయాది పాకిస్తాన్ వరుస ఓటములతో […]
Bangladesh Skipper Shakib Al Hasan Returns to Home: వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేదు. మెగా టోర్నీలో పెద్ద జట్లకు షాక్‌లు ఇచ్చే బంగ్లా.. ఈసారి వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ప్రారంభ గేమ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించిన బంగ్లా.. ఆపై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కేవలం 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలిచినా మిగతా […]
Hardik Pandya likely to out from ODI World Cup 2023: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తర్వాతి రెండు మ్యాచ్‌లకే కాకుండా.. మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. హార్దిక్ లిగ్మెంట్‌లో చీలిక వచ్చిందని, అతడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరం అని సమాచారం తెలుస్తోంది. అయితే […]
David Warner disagrees with Glenn Maxwell’s Light Show is dumbest idea: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బీసీసీఐ నిర్వహించిన లైట్ షోపై ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లైటింగ్ షో వల్ల క్రికెటర్లకు తలనొప్పి వచ్చేస్తోందని, తాను చాలాసార్లు ఇబ్బందిపడ్డానని మ్యాక్సీ తెలిపాడు. బీసీసీఐది ‘భయంకరమైన ఆలోచన’ అని పేర్కొన్నాడు. అయితే ఇదే లైటింగ్ షోపై ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ […]
How Can Pakistan Qualify For World Cup 2023 Semi Final: ఒక్క మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తలరాతే మారిపోయింది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆసీస్.. వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆపై వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగో స్థానానికి చేరుకున్నా.. మైనస్ నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్ అవకాశాలు కష్టంగానే మారాయి. అయితే బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్‌ను ఏకంగా 309 పరుగుల తేడాతో […]
BCCI releases tickets for India vs Sri Lanka: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 10 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత శ్రీలంకతో భారత్ […]
Glenn Maxwell Fumes At World Cup 2023 Light Show: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నిర్వహిస్తోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫైర్ అయ్యాడు. ప్రపంచకప్ మ్యాచ్ మధ్యలో నైట్ క్లబ్ స్టైల్ లైట్ షోస్ ఏర్పాటు చేయడం సరికాదని, లైట్ షో వల్ల తనకు భయంకరమైన తలనొప్పి వచ్చిందన్నాడు. లైట్ షో అభిమానులకు అద్భుతమైన అనుభూతినిస్తుందేమో కానీ.. క్రికెటర్లకు మాత్రం భయానక అనుభవమే అని మ్యాక్సీ […]
12 people died in accident in Karnataka’s Chikkaballapur: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన 44వ జాతీయ […]