PAK vs AFG Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్ది సేపట్లో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు బాబర్ చెప్పాడు. నవాజ్‌కి జ్వరం వచ్చిందని, అతడి స్థానంలో షాదాబ్ ఆడుతున్నాడని తెలిపాడు. అఫ్గాన్ ముందుగా బౌలింగ్ చేయనుంది. టాస్ సమయంలో అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా […]
పాక్ ఆర్థిక సంక్షోభం: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్, కనీసం తన ప్రభుత్వ ఎయిర్ లైనర్ సంస్థ అయిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కష్టాలు తీర్చే పరిస్థితిలో కూడా లేదు. పీఐఏకి ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పాకిస్తాన్ స్టేట్ ఆయిల్(పీఎస్ఓ) ఇకపై ఇంధనాన్ని సరఫరా చేసేది లేదని స్పష్టం చేసింది. పీఐఏ, పీఎష్ఓకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లించనిదే, ఇంధనాన్ని సరఫరా చేయనని తెలిపింది. మరోవైపు పీఐఏని ఆదుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం […]
Anushka Sharma drops heartfelt post for Virat Kohli after IND vs NZ Match: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లల్లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర (75) హాఫ్ సెంచరీ చేయగా.. డారిల్ మిఛెల్ (130) సెంచరీ చేశాడు. భారత పేసర్ మహ్మద్ […]
Bajaj CNG Bike Price and Mileage: సీఎన్జీ వేరియెంట్లలో మనం బస్సులు, కార్లు, ఆటోలను మాత్రమే చూశాం. ఇప్పటివరకూ ద్విచక్ర వాహనాల్లో సీఎన్జీ వేరియంట్ లేదు. అయితే రానున్న రోజుల్లో భారత మార్కెట్లోకి ద్విచక్ర వాహనాల్లో సీఎన్జీ వేరియంట్ రానుంది. ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ కంపెనీ నుంచి సీఎన్జీ బైక్ రానుందని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే సీఎన్జీ బైక్‌కు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ‘బజాజ్ 110 సీసీ ప్లాటినా’ బైక్ […]
Rohit Sharma React on India win against New Zealand: వన్డే ప్రపంచకప్ 2023లో తమ లక్ష్యం సగం మాత్రమే పూర్తయిందని, అసలు సమరం (సెమీస్, ఫైనల్) ముందుంది అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మొహ్మద్ షమీతో పాటు ఇతర బౌలర్లు న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేశారన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు గతంలోనూ ఎన్నో వచ్చాయని రోహిత్ కొనియాడాడు. ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉందని […]
Mohammed Shami React on 5 Wicket-Haul performance: వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ చెలరేగాడు. పటిష్ట న్యూజిలాండ్‌పై ఏకంగా ఐదు వికెట్స్ (5/54) పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ ఒకానొక దశలో 300కి పైగా పరుగులు చేసేలా కనిపించినా.. షమీ సంచలన స్పెల్ కారణంగా 273 పరుగులకే పరిమితమైంది. అద్భుత ప్రదర్శన చేసిన షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు […]
Mohammed Shami Record in ICC ODI World Cup: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు అందుకున్నాడు. ప్రపంచకప్ 2023లో తొలి మ్యాచ్ ఆడుతున్న షమీ (5/54) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షమీ […]
India beat New Zealand in ICC tournament after 20 years: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో గెలిచిన రోహిత్ సేన సెమీస్‌కు మరింత చేరువైంది. ఆదివారం ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దాంతో గత 20 ఏళ్లుగా వన్డే ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాజయాలకు టీమిండియా చెక్ పెట్టింది. అంతేకాదు 2019 వన్డే ప్రపంచకప్ […]
విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు నారా లోకేష్ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసే నిరసనల వల్ల ఘర్షణలు తలెత్తే అవకాశాలపై అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు టీడీపీ […]