MS Dhoni-IPL 2024: ఎంఎస్ ధోనీ చెలరేగడానికి కారణం అదే: గౌతమ్ గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir explains CSK Strategy in IPL 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనాధన్ షాట్లతో అలరిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లలో బ్యాటింగ్‌కు వచ్చి కీలక పరుగులు చేస్తున్నాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తున్నాడు. ధోనీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో 110 సగటు, 229.16 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో బెస్ట్ బ్యాటింగ్ ఏవరేజ్ ఉన్న బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ధోనీ చెలరేగడానికి కారణం ఏంటో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.
Also Read: SHR vs RR: సన్‌రైజర్స్ ప్లేయర్లకు చేదు అనుభవం.. స్టార్ ఆటగాడిని తోసేసిన ఫాన్స్!
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాలతో ఎంఎస్ ధోనీకి స్వేచ్ఛ వచ్చిందని గౌతమ్ గంభీర్ తెలిపాడు. స్పోర్ట్స్ కీదాతో గంభీర్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ కేవలం 8-10 బంతులు ఎదుర్కోవడం చెన్నై వ్యూహం. ధోనీకి మేనేజ్మెంట్ స్వేచ్ఛను ఇచ్చింది. వేర్వేరు జట్లకు వేర్వేరు వ్యూహాలు ఉంటాయి. చెన్నై ఈ వ్యూహాన్ని గత 2-3 ఏళ్లుగా అమలు చేస్తోంది. ఇదే ధోనీ చెలరేగడానికి కారణం. మీరు 20-25 బంతులు ఆడితే.. బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది. అదే 8-10 బంతులు మాత్రమే ఆడితే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయొచ్చు’ అని విశ్లేషించాడు. ఐపీఎల్ 2024లో ధోనీ తొలిసారిగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఔట్ అయ్యాడు. 11 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 14 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
This Yellove for Thala is beyond boundaries! 🥳💛#CSKvPBKS #WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) May 1, 2024
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!