Sampath Kumar
Author- NTV Telugu-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మహమ్మద్ సిరాజ్‌పై వేటు తప్పదా?
India Plating 11 vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి విజయం సాధించిన భారత్.. కీలక పోరుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. గ్రూప్- ఏలో భాగంగా జరిగే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐర్లాండ్‌పై సునాయస విజయం సాధించిన భారత్.. […] -
Andre Russell: టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఆండ్రీ రస్సెల్!
Andre Russell equaled Dwayne Bravo’s unique Record: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1000కి పైగా రన్స్, 50 ప్లస్ వికెట్స్ తీసిన రెండో విండీస్ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఉగాండతో మ్యాచ్‌లో 17 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో విండీస్ తరఫున 1000 […] -
IND vs PAK: క్యురేటర్ కూడా అయోమయానికి గురవుతున్నాడు: రోహిత్ శర్మ
Rohit Sharma on New York Pitch Ahead of IND vs PAK Match: : టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. అయితే నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్‌పై ఇప్పటికే ఐసీసీకి పలు ఫిర్యాదులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పిచ్‌లో మార్పులు చేస్తారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపించాయి. వాటిపై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. పాక్‌తో […] -
Kangana Ranaut: నేను మీలాగా కాదు.. చెంపదెబ్బ ఘటనపై పోస్టు డిలీట్ చేసిన కంగనా!
బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఢిల్లీలో ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు కంగనా చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసిన సమయంలో కంగనా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే తాను ఈ దాడి చేసినట్లు కుల్విందర్ కౌర్ చెప్పారు. ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన కంగనా.. […] -
USA vs PAK: పాక్‌కు షాకిచ్చిన యూఎస్ బౌలర్ మనోడే.. రాహుల్, మయాంక్‌లతో కలిసి ఆడాడు!
Who Is American Cricketer Saurabh Netravalkar: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై కాగా.. ఆపై సూపర్ ఓవర్లో యూఎస్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన అమెరికా.. ఊహించని విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అమెరికా విజయంలో ఓ భారత హీరో ఉన్నాడు. 14 ఏళ్ల క్రితం తన […] -
Today Gold Rate: షాకిస్తున్న బంగారం ధరలు.. తులం గోల్డ్ రేటు ఎంతుందో తెలుసా?
Gold Rate Today in Hyderabad and India on 7 June 2024: ఇటీవలి రోజుల్లో తగ్గిన బంగారం ధరలు.. రోజురోజుకు పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి రేట్స్ భారీగా పెరిగాయి. ఈ రెండు రోజులో తులం బంగారంపై రూ.1000 పెరిగింది. ఈ పెరుగుదలకు కారణం పెళ్లిళ్ల సీజన్ ఉండటమే అని తెలుస్తోంది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.330 పెరిగింది. శుక్రవారం (జూన్ […] -
Renu Desai: ప్రధాని పక్కన నా కుమారుడు.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను!
Renu Desai Happy After Akira Nandan Meets PM Modi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి ఎమ్మెలేగా పోటీ చేసిన పవన్.. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జనసేన నుంచి పోటీ చేసిన 21 మంది అభ్యర్థులను ఆయన గెలిపించుకున్నారు. దాంతో పవన్ అభిమానులతో సహా ఫామిలీ మెంబర్స్ భారీ ఎత్తున […] -
Sharwanand: సీనియర్ నటి కాళ్లు మొక్కిన హీరో శర్వానంద్.. వీడియో వైరల్!
Actress Tulasi on Sharwanand: ‘ఛార్మింగ్ స్టార్’ శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో శర్వా సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించారు. మనమే చిత్రం నేడు (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ నటి తులసి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. మనమే ప్రీ […] -
Babar Azam Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!
Babar Azam overtakes Virat Kohli: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బాబర్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 120 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. 4067 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ […] -
Monank Patel: మా విజయానికి కారణం అదే: అమెరికా కెప్టెన్
Monank Patel on United States Win vs Pakistan: పాకిస్తాన్‌పై మొదటి 6 ఓవర్లలో బౌలింగ్ బాగా చేయడమే తమ విజయానికి కారణం అని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తెలిపాడు. ఛేదనలో మంచి భాగస్వామ్యం తమకు కలిసొచ్చిందన్నాడు. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ప్రతిసారి రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం అని మోనాంక్ పటేల్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా గురువారం రాత్రి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ […]
తాజావార్తలు
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..