3 Killed in Anantapur Road Accident: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై ఓ బొలెరో క్యాంపర్ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం వద్ద బొలెరో క్యాంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న […]
IND vs NED Preview and Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో జోరుమీదున్న భారత్ తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. సెమీస్ స్థానాన్ని ఇప్పటికే ఖాయం చేసుకున్న టీమిండియా.. వరుసగా తొమ్మిదో విజయంపై కన్నేసింది. ట్రోఫీయే లక్ష్యంగా సాగుతున్న భారత్.. మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీపావళి రోజు భారత్ ఎలా వెలుగులు విరజిమ్ముతుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కొత్త ఘనత నమోదవుతుంది. 2003 ప్రపంచకప్‌లో […]
Do These Remedies on Diwali Morning for Immense Money: దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను నవంబర్ 12న జరుపుకోనున్నారు. హిందూ మతంలో అతిపెద్ద పండుగగా దీపావళి పరిగణించబడుతుంది. 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి సంబరాలు చేసుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో […]
Rohit Sharma Eye on AB de Villiers Sixes Record: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. తనకు అచ్చొచ్చిన మెగా టోర్నీలో మరోసారి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్న రోహిత్.. టీమిండియాకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 442 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తన చివరి మ్యాచ్‌ను ఆదివారం నెదర్లాండ్స్‌తో ఆడనుంది. […]
800 earthquakes in 14 hours at Iceland: వరుస భూప్రకంపనలతో ఐస్లాండ్ వణికిపోతోంది. సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలు సంభవించాయి. రెక్జానెస్ ప్రాంతంలో శక్తివంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వరుస భూకంపాల కారణంగా గ్రిండవిక్లో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుందనే భయంతో ఐస్లాండ్ శుక్రవారం అత్యవసర పరిస్థితిని (Iceland Emergency) ప్రకటించింది. గ్రిండవిక్లో నివసిస్తున్న వేలాది మందిని ఖాళీ చేయమని స్థానిక అధికారులు ముందుజాగ్రత్తగా ఆదేశాలు జారీ చేశారు. ఐస్లాండ్లో శుక్రవారం (నవంబర్ 10) సాయంత్రం […]
Chandra Mohan is a Heroine’s Lucky Hand: ప్రస్తుత తరానికి చంద్రమోహన్ అంటే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని మాత్రమే తెలుసు. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజులకు ధీటుగా సినిమాలు చేశారు. చంద్రమోహన్‌కు ‘నిర్మాత హీరో’ అనే ట్యాగ్ కూడా ఉంది. ఆయన నటించిన సినిమాలు ఎక్కువ శాతం విజయవంతం అయినవే ఉండడం అందుకు కారణం. వరుస విజయాల […]
Celebrities mourn the death of Chandra Mohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మృతికి సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సాయి తేజ్.. ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ […]
Chandra Mohan Last Movie is Oxygen: టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబరు 11) తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ మృతితో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చంద్రమోహన్ […]
Tollywood Senior Actor Chandra Mohan Dies: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, కథనాయకుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో శనివారం ఉదయం 9.45 గంటలకు హృద్రోగంతో కన్నుమూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. గత కొన్నాళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న చంద్రమోహన్.. కొన్నాళ్లుగా కిడ్నీ డయాలసిస్ జరుగుతోంది. 1945 మే 23న క్రిష్ణా జిల్లా […]
Babar Azam React on Pakistan Semi Final Chances: శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్ ముందు వరకూ పాకిస్థాన్‌కు ప్రపంచకప్ 2023 సెమీస్ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. లంకపై ఘన విజయంతో నెట్ రన్‌రేట్‌ను పెంచేసుకున్న కివీస్.. నాలుగో జట్టుగా సెమీస్‌లో ఆడటం దాదాపుగా ఖాయమే అయింది. న్యూజిలాండ్ గెలుపుతో పాక్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఇప్పుడు పాక్ ముందంజ వేయాలంటే.. ఇంగ్లండ్‌పై కనివిని ఎరుగని విజయాన్ని అందుకోవాలి. మొదట బ్యాటింగ్ చేస్తే 287 పరుగులు, ఛేదనలో […]