Mallikarjun Kharge Gives Clarity on Telangana CM Candidate: తెలంగాణ సీఎం ఎవరు? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం పదవికి సీనియర్లు పోటీ పడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పరిశీలకులు.. సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదించారు. ఈ విషయంపై ఖర్గే మంగళవారం ఉదయం ఓ క్లారిటీ ఇచ్చారు. […]
Heavy Rains in AP Due to Michaung Cyclone: మిచాంగ్ తుపాను తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 20 కిమీ, బాపట్లకు 110 కిమీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. తుపాను కారణంగా కోస్తాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. గడిచిన 6 గంటలుగా గంటకు 7 […]
సీఎం ఎవరనేదానిపై నేడు క్లారిటీ: సీఎం ఎవరనేదానిపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని ఆయన వెల్లడిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అనేదానిపై పలు […]
Many flights canceled due to Cyclone Michaung in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మిచాంగ్’ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో.. తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. విపరీతమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏపీ తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. భారీ వర్షాలకు […]
Today Gold and Silver Price in Hyderabad on 5th December 2023: బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (డిసెంబర్ […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించినా.. ముఖ్యమంత్రి ఎంపిక అంశం కొలిక్కి రాలేదు. సోమవారం భేటీలు, సమావేశాలు, చర్చలు, ఇంకాసేపట్లోనే ప్రమాణ స్వీకారమనే ప్రచారాల మధ్య ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు మల్లికార్జున ఖర్గేతో థాక్రే, డీకేఎస్ భేటీ కానున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గ ఏర్పాటుపై చర్చ జరగనుంది. నేడు కాంగ్రెస్ అధిష్టానం కార్యాచరణ ఖరారు చేయనుంది. ఎస్సై నియామకాల సవాల్ రిట్ పిటిషన్‌పై […]
Allu Aravind says Suresh Kondeti is Not PRO for my Family: ప్రముఖ జర్నలిస్ట్, సంతోషం పత్రికా అధినేత ‘సురేష్ కొండేటి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్, పీఆర్వో కంటే.. సినిమా ప్రమోషన్స్‌లో సెలెబ్రిటీలను అడిగే ప్రశ్నలతో ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆయన అడిగే ప్రశ్నలకు హీరో, హీరోయిన్స్ చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట హల్చల్ చేశాయి. ఈ మధ్య కలర్ స్వాతిని […]
Arshdeep Singh React on IND vs AUS Last Over: ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. పొట్టి సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మాథ్యూ వేడ్‌ను ఔట్ చేయడంతో పాటు కేవలం 4 […]
Abhimanyu Mithun Stuns Cricket Fans With A Huge No-Ball: క్రికెట్లో ఏ బౌలర్ అయినా ‘నో బాల్’ వేస్తుంటాడు. క్రీజ్ వద్ద ఉండే ఫ్రంట్ లైన్‌ను బౌలర్ పాదం సగం కంటే ఎక్కువ ధాటితే.. అంపైర్ నో బాల్ ఇచ్చేస్తాడు. చాలా మంది బౌలింగ్ వేసేప్పుడు నియంత్రణ కోల్పోయి.. క్రీజ్ ఆవల అడుగు వేస్తుంటారు. అయితే బౌలర్ ఫుట్కు, క్రీజుకు మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ […]
Jofra Archer will not be part of the 2024 IPL auction: డిసెంబర్ 19న ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబదించిన వేలం జరగనుంది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో మొదలయ్యే మినీ వేలంలో స్టార్ ప్లేయర్లను కొనడంపై భారీ కసరత్తులు చేస్తున్నాయి. అయితే కొందరు స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ 2024కు దూరం అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకోనున్నాడని […]