ICC introduces stop clock to reduce time between overs in men’s cricket: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో వేగాన్ని పెంచేందుకు ప్రయోగాత్మకంగా ‘స్టాప్ క్లాక్’ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఓవర్ పూర్తయిన 60 సెకన్లలో లోపు తర్వాతి ఓవర్‌ను ఆరంభించడంలో ఫీల్డింగ్ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో మూడోసారి విఫలమైతే.. ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. ఈ స్టాప్ క్లాక్ పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో […]
Heavy Security for India vs Australia 1st T20 in Visakhapatnam: వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత సొంతగడ్డపై భారత్ ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమవుతోంది. 2023 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. వైజాగ్ వేదికగా గురువారం భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ […]
A Young Man Carries Cobra to the hospital in UP: డాక్టర్ ఇదే నాగుపాము నన్ను కాటేసింది.. త్వరగా ఇంజెక్షన్ చేయండి అంటూ ఓ యువకుడు ఆసుపత్రికి వచ్చాడు. దాదాపు 4-5 అడుగుల నాగుపామును చూసిన డాక్టర్లు, అక్కడున్న పేషేంట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొందరు అయితే భయంతో ఆసుపత్రి బయటకు పరుగులు తీశారు. డాక్టర్ చివరకు యాంటీవీనమ్ ఇంజెక్షన్‌ను యువకుడికి ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… […]
David Warner withdraws from T20 Series vs India: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించగా.. తాజాగా ఆస్ట్రేలియా టీంలో సీఏ కీలక మార్పు చేసింది. టీ20 సిరీస్ నుంచి స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సీఏ విశ్రాంతిని ఇచ్చింది. ప్రపంచకప్ 2023లో 535 పరుగులతో ఆస్ట్రేలియా టాప్ స్కోరర్‌గా నిలిచిన వార్నర్.. ఇదివరకు […]
Rain Alert for Telangana: తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో ద్రోణి ఏర్పడిందని, తూర్పు దిశ నుంచి రాష్ట్రం వైపుగా తీవ్ర గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుముఖం పడుతాయని, ప్రజలు ఉదయం వేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. Also Read: […]
England Under-19 Cricket Team visited Vijayawada Kanaka Durga Temple: ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి, అధికారులు వారికి మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఇంగ్లీష్ ఆటగాళ్లకు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రంను పాలకమండలి సభ్యులు అందజేశారు. Also Read: Telangana Elections 2023: కేసీఆర్‌కు బిగ్ […]
DMK Shocks to CM KCR ahead of Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు బిగ్ షాక్ తగిలింది. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని.. తెలంగాణలోని డీఎంకే శ్రేణులు, మద్దతుదారులకు ఆ […]
Indian Fans Slams BCCI over Sanju Samson: ప్రపంచకప్ 2023 అనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ప్రపంచకప్ 2023లో ఆడిన సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే చాలాకాలం నుంచి జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. […]
Edelweiss CEO Radhika Gupta Post on Rohit Sharma: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమి అనంతరం భారత ప్లేయర్స్ అందరూ కన్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ బయటికి వస్తున్న దుఖాన్ని ఆపుకుని.. మౌనంగా మైదానాన్ని వీడాడు. ఇది చూసిన అభిమానులు మరింత భావోద్వేగానికి గురయ్యారు. జట్టు కోసం కష్టపడిన హిట్‌మ్యాన్ కళ్లలో నీరు చూసి ప్రతి […]