Gold Price Today in Hyderabad: దీపావళి పండగ ముందు మగువలకు బ్యాడ్‌న్యూస్. వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు పెరిగాయి. గత మూడు రోజుల్లో వరుసగా 450, 200, 800 పెరిగిన గోల్డ్ రేట్స్.. నేడు స్వల్పంగా రూ.10 పెరిగింది. శనివారం (అక్టోబర్ 19) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,410గా నమోదవగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,990గా నమోదైంది.
నిన్న కిలో వెండిపై రెండు వేలు పెరగగా.. నేడు రూ.100 పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.99,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఐదు వేల ఒక వందగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో రూ.85,900గా నమోదైంది. దీపావళి పండగ ఉన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,410
విజయవాడ – రూ.72,410
ఢిల్లీ – రూ.72,560
చెన్నై – రూ.72,410
బెంగళూరు – రూ.72,410
ముంబై – రూ.72,410
కోల్‌కతా – రూ.72,410
కేరళ – రూ.72,410
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,990
విజయవాడ – రూ.78,990
ఢిల్లీ – రూ.79,140
చెన్నై – రూ.78,990
బెంగళూరు – రూ.78,990
ముంబై – రూ.78,990
కోల్‌కతా – రూ.78,990
కేరళ – రూ.78,990
Also Read: Sarfaraz Khan Century: సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ.. ‘గబ్బర్’సింగ్ తర్వాత మనోడే!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,05,100
విజయవాడ – రూ.1,05,100
ఢిల్లీ – రూ.99,100
ముంబై – రూ.99,100
చెన్నై – రూ.1,05,100
కోల్‌కతా – రూ.99,100
బెంగళూరు – రూ.85,900
కేరళ – రూ.1,05,100