KL Rahul ruled out and Jasprit Bumrah Rested in Ranchi Test: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకూ దూరమయ్యాడు. గాయం కారణంగా ఫ్రిబ్రవరి 23 నుంచి ఆరంభం అయ్యే రాంచీ టెస్టుకు దూరమయ్యాడు. పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో రాహుల్ తప్పుకున్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిట్నెస్ సాధిస్తే చివరి టెస్టుకు అందుబాటులోకి వస్తాడని స్పష్టం చేసింది. తొడ కండరాల గాయం కారణంగా రాహుల్ గత రెండు టెస్టులు […]
Bigg Boss Fame Vasanthi Krishnan and Pawan Kalyan got married: బిగ్‌బాస్ 6 తెలుగుతో పాపులర్ అయిన ముద్దుగుమ్మ వాసంతి కృష్ణన్ పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్, ప్రియుడు పవన్ కల్యాణ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. మంగళవారం అర్థరాత్రి తిరుపతిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వాసంతి, పవన్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బిగ్‌బాస్, సీరియల్ నటులు కొందరు హాజరయ్యారని తెలుస్తోంది. వాసంతి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. […]
Shehbaz Sharif to set to return as the Pakistan PM: పాకిస్తాన్ ఎన్నికలు 2024 ఫలితాలు వచ్చిన రెండు వారాల రోజుల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)ల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ ప్రధానిగా పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ బాధ్యతలు […]
Sandeep Reddy Vanga bags Best Director for Animal Movie: సినీరంగంలో ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ 2024 అవార్డుల కార్యక్రమం మంగళవారం (ఫిబ్రవరి 20) ముంబైలో అట్టహాసంగా జరిగింది. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ సినిమాలో హీరోగా నటించిన షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా, హీరోయిన్గా నటించిన నయనతార ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక బాలీవుడ్‌ను షేక్ చేసిన ‘యానిమల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా […]
Sidharth Malhotra and Kartik Aaryan to perform in WPL 2024 Opening Ceremony: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2వ ఎడిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23న బెంగళూరులో ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రారంభ వేడుకను నిర్వహించనుంది. ఈ వేడుకకు […]
Nothing Phone 2a Smartphone Launch and Price in India: లండన్‌కు చెందిన కన్స్యూమర్ టెక్ కంపెనీ ‘నథింగ్’ రెండు సంవత్సరాలలోనే మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 స్మార్ట్ఫోన్లకు మంచి స్పందన వచ్చింది. నథింగ్ ఫోన్ 2కు కొనసాగింపుగా ‘నథింగ్ ఫోన్ 2ఏ’ను విడుదల చేయడానికి సిద్దమైంది. మార్చి 5న గ్లోబల్ మార్కెట్‌తో సహా భారత్‌లో కూడా ఈ […]
Samsung Galaxy A34 5G Offers and Discounts: సౌత్ కొరియాకు చెందిన ‘శాంసంగ్’ కంపెనీకి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గెలాక్సీ సిరీస్‌తో మంచి ఆదరణ పొందిన శాంసంగ్.. తమ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును కూడా అందిస్తుంటుంది. తాజాగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ.26,499కి అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్‌ఫోన్ […]
Mohammed Shami Favourite Actors are Prabhs and JR NTR: ‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్ సినిమాల రిలీజ్ అనంతరం హాలీవుడ్ సైతం టాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు కేజీఎఫ్-1, కాంతార, కేజీఎఫ్-2 చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం అందరి చూపు సౌత్ సినిమాలపైనే ఉంది. సౌత్ సినిమాలకు బాలీవుడ్, హాలీవుడ్ మాత్రమే కాదు.. క్రికెటర్స్ కూడా ఫిదా అవుతున్నారు. టీమిండియా సీనియర్ […]
Anupamaa Actor Rituraj Singh Dies Due To Cardiac Arrest: భారత చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే గుండెపోటుతో చాలా మంది చనిపోగా.. తాజాగా టెలివిజన్ నటుడు రుతురాజ్ సింగ్ (59) మరణించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఫిబ్రవరి 20 అర్ధరాత్రి 12:30 గంటలకు రుతురాజ్‌కు గుండెపోటు వచ్చిందని ఆయన ప్రియ మిత్రుడు అమిత్ బెహల్ తెలిపారు. రుతురాజ్ సింగ్ మరణంతో బాలీవుడ్లో విషాదం […]
Operation Valentine Movie Trailer Released: మెగా హీరో వరుణ్ తేజ్, ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ జంటగా నటించిన సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడనుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు […]