Himachal Pradesh Video: లోతైన లోయలో పడిపోబోయిన వ్యాన్.. తర్వాత ఏమైందంటే..!
- హిమాచల్‌ప్రదేశ్‌లో తప్పిన ఘోర ప్రమాదం
- లోతైన లోయలో పడిపోబోయిన వ్యాన్
- కిందకు దూకేసిన పర్యాటకులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. పర్యాటక వాహనం లోతైన లోయలో పడిపోబోయింది. అనూహ్యంగా ఒక చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. లేదంటే ఘోర విషాదమే జరిగిపోయేది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: BMW ప్లాంట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ.. వీడియో షేర్
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీ కొండపైకి పర్యాటకులతో వ్యాన్ వెళ్లింది. బ్రేక్ వేయలేదో.. లేదంటే ఏమైందో తెలియదు గానీ అకస్మాత్తుగా వ్యాన్ కిందకు వెళ్లిపోబోయింది. దీంతో భయాందోళనకు గురైన టూరిస్టులు కిందకు దూకేశారు. ఇంతలోనే వ్యాన్ ఒక చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. లేదంటే ఘోర విపత్తు జరిగిపోయి ఉండేది. పర్యాటకులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాన్‌లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు కనిపించింది. కింద పడిపోయిన మహిళలను కొందరు పైకి లాగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bihar: పురుషుల ఖాతాల్లో రూ.10 వేలు జమ.. అసలేం జరిగిందంటే..!
A major accident was narrowly averted at Panchpula, #Dalhousie today. A tourist vehicle rolled backwards just as passengers were boarding but was stopped by a tree, preventing it from plunging into the gorge. Several tourists were injured. CCTV footage of the incident has gone… pic.twitter.com/JlYQimFoVp
— Jasmine (@sharmajasmine01) December 17, 2025
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?