Preity Zinta on MS Dhoni: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిక్స్‌లు కొట్టాలని తాను కోరుకున్నానని బాలీవుడ్ నటి ప్రీతి జింతా తెలిపారు. ధోనీ సిక్స్‌లు కొట్టినా.. తమ జట్టు పంజాబ్ గెలవాలని కోరుకున్నానని చెప్పారు. ధోనీ సిక్స్‌లు కొట్టలేదని, పంజాబ్ మ్యాచ్ గెలువలేదని ప్రీతి నిరాశ చెందారు. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోనీ 9వ స్థానంలో […]
Asha Sobhana Creates All-Time Record for India: కేరళ స్పిన్నర్ ఆశా శోభన భారత మహిళా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరుగుతున్న నాలుగో టీ20లో శోభనకు చోటు దక్కింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకున్నారు. 33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. దాంతో శోభన మహిళా క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత […]
MI vs SRH Playing 11: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు మరికాసేపట్లో తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై తరఫున అన్షుల్ కాంభోజ్ అరంగేట్రం చేశాడు. మరోవైపు హైదరాబాద్ తరఫున మయాంక్ అగర్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. ఫస్ట్ బ్యాటింగ్ అంటే రెచ్చిపోయే సన్‌రైజర్స్ ప్లేయర్స్ […]
Adidas unveiled Team India New Jersey ahead of T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. పొట్టి ప్రపంచకప్ కోసం దాదాపుగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టును బీసీసీఐ గత వారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 2007 తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని […]
Asha Sobhana India Women Team Debut: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఆశా శోభన ఎట్టకేలకు భారత జట్టులో అరంగేట్రం చేశారు. సోమవారం (మే 6) సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో శోభనకు భారత తుది జట్టులో చోటుదక్కింది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకున్నారు. అయితే 33 ఏళ్ల వయస్సులో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. భారత మాజీ […]
Graeme Smith Praises Sunil Narine Performance in IPL 2024: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆటగాడు సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. స్పిన్నర్ అయినా స్టార్ బ్యాటర్లా చెలరేగుతున్నాడు. సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. కేకేఆర్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న నరైన్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన […]
Aakash Chopra React on Team India Players Form in IPL 2024: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగే ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. 2007లో టీ20 ప్రపంచకప్ అందుకున్న భారత్.. అనంతరం ఫైనల్ కూడా చేరుకోలేదు. దాంతో ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని పటిష్ట జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ప్రపంచకప్ భారత జట్టుపై […]
Sunrisers Hyderabad Playoffs Chances in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా మరికొద్ది గంటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ముంబై కంటే హైదరాబాద్‌కు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోగా.. హైదరాబాద్ పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో ముంబై మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ప్రస్తుతం సన్‌రైజర్స్ […]
Harbhajan Singh Fires on MS Dhoni: ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేసింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై ఖాతాలో 12 పాయింట్స్ ఉన్నాయి. మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు గెలిచినా.. యెల్లో ఆర్మీ ప్లేఆఫ్స్ చేరుతుంది. అయితే పంజాబ్ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్ […]
Matheesha Pathirana Ruled Out Of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరుకోవడం దాదాపు ఖాయమైంది. ఈ రెండు జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి […]