Kalki 2898 AD: అమెజాన్ ప్రైమ్‌లో ‘బుజ్జి అండ్ భైరవ’ యానిమేటెడ్ సిరీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Animated Trailer: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించగా.. దీపికా పదుకొణె కథానాయికగా నటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల ‘బుజ్జి’ కారును పరిచయం చేశారు.
బుజ్జితో కలిసి భైరవగా ప్రభాస్ చేసే సాహసాల్ని ‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రూపంలో చిత్ర యూనిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్ శుక్రవారం నుంచి ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి 2898 ఏడీలో బుజ్జి, భైరవల వినోదం అందర్నీ బాగా అలరిస్తుందన్నాడు. సినిమా విడుదలకు ముందే సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సాహసోపేతమైన ప్రయోగం అని పేర్కొన్నాడు.
Also Read
- Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
Also Read: Prajawal Revanna : బెంగుళూరు చేరుకున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ .. నేడు కోర్టులో హాజరు
‘కల్కి 2898 ఏడీలో బుజ్జి, భైరవల వినోదం అందరినీ అలరిస్తుంది. సినిమా విడుదలకు ముందే ఇలా సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మా నిర్మాణ సంస్థ చేసిన సాహసోపేతమైన ప్రయోగం.ఈ చిత్రాన్ని యానిమేషన్ సిరీస్‌తో ప్రారంభించడం కొత్త విషయం. రెండేళ్ల క్రితం ఈ ఆలోచన వచ్చినప్పుడు ఎంత కష్టమో మాకు తెలియదు. మేము ఈ సిరీస్ కోసం ఛోటా భీమ్ లాంటి యానిమేషన్ సిరీస్‌లను రూపొందించిన గ్రీన్ గోల్డ్ సంస్థతో పని చేశాం. ఈ సినిమా కోసం మేము వైజయంతీ మూవీస్, వైజయంతీ ఆటోమొబైల్స్, వైజయంతీ యానిమేషన్ అనే మూడు కంపెనీల్ని నడిపించాము’ అని నాగ్ అశ్విన్ తెలిపాడు.
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!