Gold Price Today: శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Today on 31 May 2024 in Hyderabad: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. వరుసగా పెరుగుతూపోయిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం (మే 31) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,760గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజటీ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,760గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,850గా కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,910గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,760గా ఉంది. బెంగళూరు, కోల్కతా, కేరళలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,760గా ఉంది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: Kalki 2898 AD: ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. భారీ మొత్తానికి ‘కల్కి 2898 ఏడీ’ పంపిణీ హక్కులు!
నేడు వెండి ధరలు తగ్గాయి. కిలో వెండిపై రూ.1,000 తగ్గి.. రూ.95,500గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95,500 కాగా.. ముంబైలో రూ.95,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.1,00,000లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.95,600గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.1,00,000లుగా ఉంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!