Gangs of Godavari Twitter Review: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen’s Gangs of Godavari Public Talk: మాస్ కా దాస్ విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇందులో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు. ఈ చిత్రంను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నటసింహం బాలకృష్ణతో ఈ మూవీ మరింతగా వార్తల్లో నిలిచింది. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో? చూద్దాం.
Also Read: Kantara Chapter 1: కాంతార చాఫ్టర్-1లో మాలీవుడ్ యాక్టర్!
Also Read
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
సోషల్ ఈడియలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఎక్స్‌లెంట్ అని, సెకండ్ హాఫ్ బాగుందని, విశ్వక్ సేన్ యాక్టింగ్ బాగుందని ఒకరు ట్వీట్ చేశారు. సెకండ్ హాఫ్ స్లోగా ఉందని.. క్లైమాక్స్‌లో తండ్రీకూతుళ్ల సన్నివేశాలు, ముగింపు సన్నివేశాలు కాస్త సినిమాకు హెల్ప్ అయ్యాయని… మొత్తం మీద చూడదగిన చిత్రం అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఓటీటీ కూడా కాదు బొమ్మ లెవెల్ సినిమా.. మూస సినిమా తీసి దొబ్బాడు అని మరొకరు పేర్కొన్నారు. లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ యాక్టింగ్ బాగుందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. విశ్వక్‌లోని మాస్ కోణాన్ని డిఫరెంట్‌గా చూపించారు అని అంటున్నారు.
Slow 2nd half.
climax lo father and daughter scenes and closing scenes helped a bit
Overall ga watchable #GangsofGodavari— 🇭🇦🇰🇺🇳🇦 🇲🇦🇹🇦🇹🇦 (@Agan016) May 31, 2024
Ott kuuda kaadu ibomma level cinema ra
Template cinema teesi dobbadu#GangsofGodavari
— Kalyan Dixitlu (@iambatman187) May 31, 2024
#GangsofGodavari unique editing chesaru
Good scene ithe fast forward
Worst scene ithe stretch cheytam
Manchi potential mass movie ni spoil chesaru
Ott lo scenes chusukodam better 🙏🙏— hypocrite 🃏 (@movie_lunatic) May 31, 2024
Excellent 1st half follows with good 2nd half. @VishwakSenActor completely excelled as a performer.
Good watch 👍
3/5 #GangsofGodavari https://t.co/iZdyxAu1XX— అభి (@Abhiiitweets) May 31, 2024
People are not ready for this , you are not ready for this . Witness the intense action drama and it’s our #telugucinema . #GangsofGodavari out now . 🔥 saritralo migilipodhi anthe . #historic pic.twitter.com/vyqY3ATG3F
— VishwakSen (@VishwakSenActor) May 30, 2024
Release Today #GOG
All’ The Best @VishwakSenActor Annaya
Block Buster kottestam pakka#GangsofGodavari #Vishwaksen pic.twitter.com/BpAhsDNSfF
— Àjay Tarak (@ajay_prodduturi) May 31, 2024
#GangsofGodavari is a well made film.. the performances the story were good.. the way they summed it up was not that convincing or could have been better.. but overall a worth watch👍
— Gautam (@gauthamvarma04) May 31, 2024
తాజావార్తలు
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
-
Skoda Kylaq Sportline: భారత్‌లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?