TG Vishwa Prasad Says I was lucky to work with Pawan Kalyan: తాను చిన్నప్పటి నుంచి ‘మెగాస్టార్’ చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని అని, ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలనుకున్నానని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చెప్పారు. చిరు తమ్ముడు పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం తన అదృష్టమని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ మంచి రోజులొచ్చాయని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి […]
Motorola Razr 50 Ultra Price In India: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ గతేడాది రేజర్ 40, రేజర్ 40 అల్ట్రా పేరుతో రెండు ఫ్లిప్ఫోన్లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రేజర్ సిరీస్‌లో భాగంగా ‘రేజర్ 50 అల్ట్రా’ను తీసుకొస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ జూన్ 25న చైనాలో విడుదల కానుంది. అమెజాన్ కేటగిరీ పేజీ ప్రకారం.. జూన్ 25నే భారతదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. రిలీజ్‌కు ముందే రేజర్ 50 అల్ట్రా […]
Irfan Pathan Hails Jasprit Bumrah Bowling on T20 World Cup 224: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా భారత జట్టుకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడని కితాబిచ్చాడు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ సాధిస్తే.. అందులో బుమ్రాదే ప్రధాన పాత్ర అవుతుందని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో ఎప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బుమ్రా నుంచి మంచి ప్రదర్శన ఆశించొచ్చని […]
Rohit Sharma on His Aggressive Reaction vs BAN: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 గ్రూప్-1లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బంగ్లా తొలి వికెట్ పడిన సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ ఇలా సంబరాలు చేసుకోవడానికి కారణం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని అందరూ […]
India vs Australia Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో ఆసక్తికర పోరుకు వేళైంది. సూపర్-8 మ్యాచ్ గ్రూప్-1లో భాగంగా సోమవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలవడమే కాకుండా.. సెమీఫైనల్లో అడుగుపెట్టాలని టీమిండియా చూస్తోంది. భారత్‌కు సెమీస్ స్థానం దాదాపుగా ఖాయమైనప్పటికీ.. ఆసీస్ మ్యాచ్‌లోనూ నెగ్గితే నేరుగా ముందంజ వేస్తుంది. మరోవైపు అఫ్గానిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి కారణంగా.. సెమీస్ చేరాలంటే టీమిండియా మ్యాచ్‌లో గెలవడం […]
India Batting Coach Vikram Rathour on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్‌పై విరాట్ పరుగులు చేసినా.. తనకు ఆనందంగా లేదన్నాడు. విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్‌గా మలచకుండా ఔట్ కావడం తనను నిరాశపరిచిందన్నాడు. అయితే గత మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన ఆట తీరును ప్రదర్శించాడని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించిన […]
Rain Likely To Interrupt IND vs BAN Match: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో భాగంగా మరికొద్దిగంటల్లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. ఆంటిగ్వా వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు (ఆంటిగ్వాలో ఉదయం 10.30 గంటలకు) మ్యాచ్ ఆరంభం కానుంది. అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్.. బంగ్లాను మట్టికరిపించి సెమీఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమిపాలైన బంగ్లా.. టీమిండియాపై గెలవాలని ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ […]
Redmi Note 13 Pro 5G Olive Green Color Variant Launched: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి ‘రెడ్మీ’ బ్రాండ్‌లో నోట్ 13 5జీ సిరీస్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. 2023 సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ అయిన ఈ సిరీస్.. 2024 జనవరిలో భారత్‌లో విడుదలైంది. 13 సిరీస్‌లో రెడ్మీ నోట్ 13 స్టాండర్డ్, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్లను కంపెనీ […]
Bugatti Tourbillon top speed is 445 kmph: ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగాటీ ఆటోమొబైల్స్ సరికొత్త కారును ఆవిష్కరించింది. తోబియాన్ హైపర్-జీటీ హైబ్రిడ్ కారును ఆవిష్కరించింది. బుగాటీ చిరాన్, వేరాన్లను పోలి ఉన్నప్పటికీ.. ఇది పూర్తిగా కొత్త కారు. ఈ కారు సరికొత్త ఛాసిస్, కొత్త సస్పెన్షన్, కొత్త కాస్వర్త్ పవర్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. బుగాటీ రిమాక్ వెంచర్లో ఇది మొదటి కారు. బుగాటీ కొత్త కారు గంటకు 445 […]
Babar Azam preparing to take legal action against YouTubers: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ ఘోర పరాభవానికి తానే ప్రధాన కారణమంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు యూట్యూబర్లు, మాజీ క్రికెటర్లపై చర్యలు తీసుకోనునట్లు సమాచారం. ఇందులో పాక్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షహజాద్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా జియో న్యూస్ పేర్కొంది. టీ20 […]