OnePlus Nord CE4 Lite Livestream and Price in India: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ నార్డ్ సిరీస్‌లో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే నార్డ్ సీఈ 2, నార్డ్ సీఈ 3, నార్డ్ సీఈ 3 లైట్, నార్డ్ సీఈ 4ను రిలీజ్ చేసిన వన్‌ప్లస్.. ఈరోజు (జూన్ 24) ‘నార్డ్ సీఈ 4 లైట్’ను రిలీజ్ చేయనుంది. దేశంలో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను […]
Realme GT 6 Sale Tomorrow: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్మీ’.. జీటీ సిరీస్‌లో భాగంగా ‘రియల్మీ జీటీ6’ ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌తో సహా భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. జూన్ 20న రియల్మీ జీటీ6 లాంచ్ కాగా.. అదే రోజు నుంచి ప్రీ-బుకింగ్ ఆర్డర్స్ మొదలయ్యాయి. ఈరోజు (జూన్ 24) రాత్రి 11:59 వరకు ప్రీ-బుకింగ్ ఉంటుంది. రియల్మీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ బుకింగ్ అవకాశం ఉంది. ఇక మంగళవారం (జూన్ […]
KTR on BRS MLA’s Defections: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లను గెల్చుకున్న బీఆర్ఎస్.. కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ఓడిపోయి ఆ సంఖ్య 38కి తగ్గిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేకే, దానం నాగేందర్, కడియం శ్రీహరిలు గులాబీకి బైబై చెప్పి.. హస్తం గూటికి చేశారు. తాజాగా సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్ […]
Young woman attempted suicide in Ghatkesar: ప్రేమించిన వాడి మోసంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. వరంగల్ హైవేలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌పై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… Also Read: NKR21: ‘రాములమ్మ’ ఈజ్ బ్యాక్.. విజయశాంతి ఫస్ట్ లుక్, గ్లింప్స్ […]
Vijayashanthi Poster Out Form NKR21 Movie నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకతంలో తెరకెక్కుతున్న చిత్రం ‘NKR21’. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ మరో ఫస్ట్ లుక్ వదిలారు. ‘లేడీ సూపర్ స్టార్’ […]
South Africa Reach T20 World Cup 2024 Semis After Beat West Indies: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 గ్రూప్ 2 నుంచి సెమీస్‌కు చేరిన జట్లు ఏవో తేలిపోయాయి. యూఎస్ఏపై విజయం సాధించిన ఇంగ్లండ్ ఒక బెర్తును దక్కించుకోగా.. వెస్టిండీస్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా మరో బెర్తును ఖరారు చేసుకుంది. దాంతో టీ20 ప్రపంచకప్ ఆతిథ్య దేశాలు (యూఎస్ఏ, వెస్టిండీస్) ఇంటిదారి పట్టాయి. సూపర్-8 దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలవగా.. ఇంగ్లండ్ రెండు […]
Tollywood Producers Meeting With AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు టాలీవుడ్ బడా నిర్మాతలు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లయిట్లో గన్నవరం బయల్దేరారు. సోమవారం కేబినెట్ సమావేశం తరువాత డిప్యూటీ సీఎంను నిర్మాతలు కలిసే అవకాశం ఉంది. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ఈరోజు మధ్యాహ్నం ఈ భేటీ ఉండబోతోంది. ఈ సందర్భంగా తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు నిర్మాతలు వివరించనున్నారు. Also Read: Gold […]
ఈరోజుల్లో చాలా మంది రాత్రి లేటుగా పడుకుంటున్నారు.. ఉదయం లేటుగా లేస్తున్నారు.. అప్పుడు కూడా బద్ధకంగా ఉంటున్నారు.. ఉదయం తీసుకొనే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం మరియు అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్స్టైల్లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. […]
Gold Price Today in Hyderabad on on 24 June 2024: గత కొద్దిరోజులుగా పెరుగుతూపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం (జూన్ 24) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.150 తగ్గింది. దాంతో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,230గా ఉంది. […]
Gautam Theatre Performance in London: తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేనిని చూస్తే చాలా గర్వంగా ఉందని నమ్రతా శిరోద్కర్ తెలిపారు. గౌతమ్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని ప్రశంసలు కురిపించారు. గౌతమ్ తాజాగా లండన్‌లో తన ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సంబంధించి కొన్ని ఫోటోలను నమ్రత ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. గౌతమ్ తొలి ప్రదర్శన గురించి అభిమానులకు తెలియజేస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు. ‘గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ […]