Shruti Haasan hits back Netizen Over Racism: హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అని ఓ లైవ్ చేశారు. ‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అని ఓ నెటిజన్ కోరగా.. శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. […]
Pat Cummins Takes Hat-Trick in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ తరఫున హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా కమిన్స్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ పడగొట్టడడంతో కమిన్స్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 2007లో బంగ్లాదేశ్పైనే మాజీ పేసర్ బ్రెట్ లీ హ్యాట్రిక్ నమోదు చేశాడు. గ్రూప్ దశలో తేలిపోయిన కమిన్స్.. […]
Lenovo Yoga Pro 7i Laptop Price in India: చైనీస్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘లెనొవో’ భారత్‌లో సరికొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. యోగా సిరీస్‌లో భాగంగా ‘యోగా ప్రో 7ఐ’ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మార్చిలోనే విడుదలైన ఈ ల్యాప్‌టాప్.. తాజాగా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. మల్టీటాస్కింగ్ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీన్ని రూపొందించింది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, ఎన్విడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 4050 జీపీయూతో యోగా […]
OPPO F27 Pro Plus 5G Sales Starts in Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పో’ ఇటీవల కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 13 రిలీజ్ చేయగా.. జూన్ 20 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ […]
Suryakumar Yadav Reacton goes Viral after Virat Kohli Out: టీ20ల్లో టాప్ ర్యాంకర్‌గా కొనసాగడానికి తనకు పూర్తి అర్హత ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిరూపించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య (53: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఔటైనప్పుడు జట్టుపై ప్రతికూల ప్రభావం పడకుండా.. సూపర్ ఇన్నింగ్స్‌తో […]
Gold Price Today in Hyderabad on 21st June 2024: బంగారం ధరలు కొనుగోలు దారులను మరలా బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలి రోజుల్లో తగ్గిన పసిడి రేట్స్.. మళ్లీ ఆల్ టైమ్ దిశగా పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరగ్గా.. నేడు ఏకంగా రూ.810 పెరిగింది. శుక్రవారం (జూన్ 21) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150గా […]
Suryakumar Yadav on Player of the Match: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గాన్‌ను భారత్ చిత్తుచేసింది. టీమిండియా విజయంలో మిస్టర్ 360, టీ20ల్లో టాప్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ (53: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. నాలుగు కీలక వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును సూర్య అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి జట్టు స్కోరును 150 దాటించాడు. దాంతో భారత్ […]
Shah Rukh Khan Home in US: భారతదేశంలోని అత్యంత సంపన్న యాక్టర్లలో బాలీవుడ్ ‘బాద్షా’ షారుఖ్ ఖాన్ ఒకరు. షారుఖ్ ఆస్తుల విలువ రూ.6300 కోట్లు అని ఇటీవల ఫోర్బ్స్ పేర్కొంది. అంతేకాదు అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోల జాబితాల్లో కూడా బాద్షానే టాప్. సినిమా, యాడ్స్, వ్యాపారాల ద్వారా షారుఖ్ బాగానే సంపాదిస్తున్నారు. ముంబైలో షారుక్ నివాసం ‘మన్నత్’ విలువ 200 మిలియన్లకు పైనే. ముంబైలో మాత్రమే కాదు విదేశాలలో కూడా బాద్షాకు ఇల్లులు […]
Rashid Khan React on Afghanistan Defeat vs India: 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చని తాము భావించామని, బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తెలిపాడు. పెద్ద జట్లపై ఇలాంటి లక్ష్యాలను ఛేదించే క్రమంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నాడు. తన బౌలింగ్ మళ్లీ గాడిన పడినందుకు సంతోషంగా ఉందని, జట్టు ఓడినందుకు మాత్రం బాధగా ఉందని రషీద్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన […]
Rohit Sharma hails Suryakumar and Hardik’s partnership: అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించిందని భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. జస్ప్రీత్ బుమ్రా సత్తా ఏంటో అందరికీ తెలిసిందే అని, ఎప్పుడైనా సరే బాధ్యత తీసుకొని జట్టుకు అండగా నిలుస్తాడని ప్రశంసించాడు. ప్రత్యర్థిని బట్టి తుది జట్టులో మార్పులు ఉంటాయని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భాగంగా గురువారం అఫ్గాన్‌తో జరిగిన […]