BCCI secretary Jay Shah Eye on ICC Chairman Post: ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం వచ్చే నవంబరు 30తో ముగుస్తుంది. మూడోసారి ఛైర్మన్ ఎన్నికల బరిలో నిలవకూడదని అతడు నిర్ణయించుకున్నారు. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జై షా పోటీ చేస్తాడా? లేదా అన్నది ఆగష్టు 27న తెలుస్తుంది. ఎందుకంటే ఐసీసీ […]
Womens T20 World Cup 2024 Held in UAE: అందరూ ఊహించిందే జరిగింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 బంగ్లాదేశ్ నుంచి తరలిపోయింది. ప్రస్తుతం బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వచ్చే అక్టోబర్‌లో అక్కడ జరగాల్సిన టీ20 ప్రపంచకప్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలివెళ్లింది. బంగ్లాదేశ్‌లో పర్యటించడానికి పలు క్రికెట్ దేశాలు నిరాకరిస్తున్న నేపథ్యంలో టోర్నీ వేదికను తరలించక ఐసీసీకి తప్పలేదు. వేదిక మార్పునకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కూడా […]
Chiranjeevi Talks About Indra Re Release: ‘మెగాస్టార్’ చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఇందులో చిరు డైలాగ్స్, నటన, మ్యానరిజం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడిగా చిరంజీవి సహా మొత్తం మూడు నంది పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. సినీ ప్రియులపై అంతగా ప్రభావం […]
VidaaMuyarchi Release Date: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమా ‘విదాముయార్చి’. ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఆరవ్, అర్జున్, రెజీనా, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విదాముయార్చికి సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: 39 Runs In Over: […]
Most Runs In One Over: సమోవా బ్యాటర్ డేరియస్ విస్సెర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈస్ట్ ఆసియా-పసిఫిక్ సబ్ రీజనల్లో భాగంగా సమోవా, వనువాటు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో విస్సెర్ ఒకే ఓవర్లో 39 రన్స్ చేశాడు. సమోవా ఇన్నింగ్స్‌లోని 15వ ఓవర్‌ను వనువాటు బౌలర్ నిలిన్ నిపికో వేయగా.. విస్సెర్ ఏకంగా 39 పరుగులు పిండుకున్నాడు. గతంలో ఈ రికార్డు 38 పరుగులుగా […]
Janhvi Kapoor Ties Rakhi To Pap: దేశవ్యాప్తంగా సోమవారం ‘రాఖీ’ పండగ ఘనంగా జరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ రక్షా బంధన్‌ను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా రాఖీ పండగను జరుపుకున్నారు. సినిమా షూటింగ్లో ఉన్న జాన్వీతో ఓ ఫోటోగ్రాఫర్ రాఖీ కట్టించుకున్నాడు. అనంతరం అతడు తన జేబులో చేయి పెట్టి డబ్బులు తీయగా.. అయ్యో వద్దు అంటూ జాన్వీ అక్కడినుంచి వెళ్లిపోయారు. యువకుడికి జాన్వీ కపూర్ రాఖీ […]
Rana Daggubati meet his fan in Chicago: టాలీవుడ్ హీరోలు అందరూ తమ అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హ్యాండ్సమ్ ‘హల్క్’ రానా దగ్గుబాటి అయితే దారిలో ఎవరు పలకరించినా.. చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తూ.. వారిని సంతోషపరుచుతుంటారు. తాజాగా మరోసారి రానా తమ అభిమానులతో సరదాగా మాట్లాడారు. అంతేకాదు అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రానా […]
Darling Movie To Rerelease on Prabhas Birthday: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘రీ-రిలీజ్’ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల బర్త్ డే రోజున గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రీ-రిలీజ్లో కూడా కలెక్షన్లు బాగుండడంతో నిర్మాతలు కూడా వరుసగా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇటీవల ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ‘మురారి’ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా […]
Gold Price Today in Hyderabad Today: ఇటీవలి రోజుల్లో పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం (ఆగష్టు 20) దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,650లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్లపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.120 తగ్గింది. మరోవైపు నేడు కిలో […]
Yuvraj Singh Biopic Announced: భారత క్రికెట్ క్రీడాకారులపై ఇప్పటికే చాలా బయోపిక్స్ వచ్చాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్, మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ మహిళా సారథి మిథాలీ రాజ్, మాజీ పేసర్ జులన్ గోస్వామి, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ సారథి మొహమ్మద్ అజారుద్దీన్‌ల బయోపిక్స్ తెరకెక్కాయి. త్వరలోనే సిక్సర్ల కింగ్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది. నేడు సినిమాను అనౌన్స్ చేశారు. యువరాజ్ సింగ్ […]