Janhvi Kapoor: నువ్వేందిరా సామీ.. జాన్వీ కపూర్‌తో రాఖీ కట్టించుకున్నావ్! వీడియో వైరల్
- యువకుడికి రాఖీ కట్టిన జాన్వీ
- డబ్బులివ్వబోయిన ఫ్యాన్
- చుట్టమల్లే పాటకి మంచి రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor Ties Rakhi To Pap: దేశవ్యాప్తంగా సోమవారం ‘రాఖీ’ పండగ ఘనంగా జరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ రక్షా బంధన్‌ను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా రాఖీ పండగను జరుపుకున్నారు. సినిమా షూటింగ్‌లో ఉన్న జాన్వీతో ఓ ఫోటోగ్రాఫర్ రాఖీ కట్టించుకున్నాడు. అనంతరం అతడు తన జేబులో చేయి పెట్టి డబ్బులు తీయగా.. అయ్యో వద్దు అంటూ జాన్వీ అక్కడినుంచి వెళ్లిపోయారు.
యువకుడికి జాన్వీ కపూర్ రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. నెటిజెన్స్ అయితే సదరు యువకుడిని ఓ ఆటాడుకుంటున్నారు. ‘నువ్వేందిరా సామీ.. జాన్వీ కపూర్‌తో రాఖీ కట్టించుకున్నావ్’, ‘అందమైన అమ్మాయితో రాఖీ కట్టించుకున్నావ్ ఏంది రా అయ్యా’, ‘జాన్వీ కపూర్‌కే డబ్బులివ్వబోయిన ఫ్యాన్’ ‘నువ్ తోపు బ్రో’ అంటూ నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. శిఖర్ పహారియాతో జాన్వీ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
Also Read
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Also Read: Rana Daggubati: కారు ఆపి మరీ.. అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన రానా!
బాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకున్న జాన్వీ కపూర్.. ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల రిలీజైన ‘చుట్టమల్లే’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో జాన్వీ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మరోవైపు ఆర్‌సీ16లో కూడా జాన్వీ నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో ఆరంభం కానుంది.
Rakhi Kattaaka Money
Ivvadam is Highlight 😂 pic.twitter.com/kZoJIGpmGA— Movies4u (@Movies4uOfficl) August 19, 2024
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!