Saripodhaa Sanivaaram Pre Release Event Date: దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన ‘నేచురల్ స్టార్’ నాని త్వరలో ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నానితో ‘అంటే సుందరానికి’ లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రంకు దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సరిపోదా శనివారం మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా […]
Director Hanu Raghavapudi on Imanvi Esmail: సలార్, కల్కి 2898 ఏడీ చిత్ర విజయాలతో జోరుమీదున్న ‘రెబల్ స్టార్’ ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడిగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఎస్మాయిల్ను ఎంపిక చేశారు. ఎందరో స్టార్ హీరోయిన్స్ ఉండగా.. ఒక్క సినిమా కూడా చేయని ఇమాన్వీకి పాన్ ఇండియా స్టార్‌తో […]
Footballer Sebastian Munoz Urinates On Field: మ్యాచ్ మధ్యలో మూత్ర విసర్జన చేసినందుకు ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ వేటుకు గురయ్యాడు. ఈ ఘటన పెరూ థర్డ్ డివిజన్ పోటీల్లో చోటుచేసుకుంది. పెరూ థర్డ్ డివిజన్ పోటీల్లో భాగంగా ఆదివారం అట్లెటికో అవాజున్, కాంటోర్సిల్లో ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 71వ నిమిషంలో కాంటోర్సిల్లో గోల్‌కీపర్ లుచో రూయిజ్ గాయపడ్డాడు. దీంతో మ్యాచ్‌ను ఆపేసి.. అతడికి వైద్య బృందం ప్రాథమిక చికిత్స చేసింది. అదే సమయంలో […]
Adam Gilchrist on MS Dhoni: ప్రపంచ క్రికెట్ చరిత్రలో బెస్ట్ వికెట్ కీపర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాప్‌లో ఉంటాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండటం, రెప్పపాటులో స్టంపింగ్ చేయడం మహీ ప్రత్యేకత. ధోనీ వికెట్ల వెనకాల ఉన్నాడంటే.. బ్యాటర్‌కు క్రీజు బయట అడుగు వేయాలనే ఆలోచనే రాదు. మహీ కీపింగ్‌లో అత్యంత డేంజరస్ నానుడి. అలాంటి ధోనీకి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రెండో స్థానం ఇచ్చాడు. బెస్ట్ […]
Sanam Shetty About Kolkata Doctor Murder: తమిళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని హీరోయిన్ సనమ్ శెట్టి పేర్కొన్నారు. తానకు కూడా చేదు సంఘటనలు ఎదురయ్యానని చెప్పారు. మిగతా చిత్ర పరిశ్రమల్లో మాదిరిగా ఇక్కడ కూడా దర్శక, నిర్మాతల నుంచి మహిళలకు సమస్యలు ఎదురవుతాయన్నారు. కమిట్మెంట్ కారణంగా తాను చాలా సినిమాలు వదులుకున్నాని సనమ్ తెలిపారు. కేరళకు చెందిన హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి సనమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోల్‌కతాలో జూనియర్ […]
Gold Price Today Hyderabad: లవర్స్‌కి షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,200లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తెలుగు […]
Sourav Ganguly in Junior Doctors Protesting: కోల్‌కతా ఆర్జీకార్ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (31)పై హత్యాచారం, హత్య ఘటన దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యావత్ భారతావని కోరుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ కోల్‌కతాలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిలవనున్నారని తెలుస్తోంది. న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న […]
Is Venu Swamy Out From Bigg Boss Telugu 8: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సీజన్ 8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో త్వరలోనే తెలియరానుంది. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ హౌస్ సెట్‌కు సంబంధించిన పనులు […]
Bengali Director Utpalendu Chakraborty Passed Away: ప్రముఖ బెంగాలీ దర్శకుడు ఉత్పలేందు చక్రవర్తి కన్నుమూశారు. ఆయన వయసు 76 ఏళ్లు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోల్‌కతా రీజెంట్ పార్క్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చక్రవర్తికి భార్య సతరూప సన్యాల్.. ఇద్దరు కుమార్తెలు రీతాభరి, చిత్రాంగద ఉన్నారు. చక్రవర్తికి భార్య సతరూప సన్యాల్ చలనచిత్ర నిర్మాత. ఆయన మృతికి బెంగాలీ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు. 1983లో చోఖ్ చిత్రానికి ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ […]
Sudheer Babu Fires on Arshad Warsi: ‘కల్కి 2898 ఏడీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాత్ర జోకర్లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభాస్ అభిమానులు అర్షద్ కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభాస్‌ను చులకన చేసి మాట్లాడడంపై ఇప్పటికే నిర్మాతలు ఎస్కేఎన్, అభిషేక్ అగర్వాల్ స్పందించారు. తాజాగా అర్షద్‌కు ‘నవ దళపతి’ సుధీర్ బాబు కౌంటర్ వేశారు. ప్రభాస్ది వేరే లెవెల్ […]