Gold Price Today in Hyderabad Today: ఇటీవలి రోజుల్లో పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం (ఆగష్టు 20) దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,650లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్లపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.120 తగ్గింది. మరోవైపు నేడు కిలో వెండిపై రూ.1100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.87,000గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.66,600
విజయవాడ – రూ.66,600
ఢిల్లీ – రూ.66,750
ముంబై – రూ.66,600
చెన్నై – రూ.66,600
బెంగళూరు – రూ.66,600
కోల్‌కతా – రూ.66,600
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,650
విజయవాడ – రూ.72,650
ఢిల్లీ – రూ.72,800
చెన్నై – రూ.72,650
బెంగళూరు – రూ.72,650
ముంబై – రూ.72,650
కోల్‌కతా – రూ.72,650
Also Read: Yuvraj Singh Biopic: యువరాజ్ సింగ్ బయోపిక్.. క్రికెట్ కెరీర్ నుంచి క్యాన్సర్ పోరాటం వరకు!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.92,000
విజయవాడ – రూ.92,000
ఢిల్లీ – రూ.87,000
ముంబై – రూ.87,000
చెన్నై – రూ.92,000
కోల్‌కతా – రూ.87,000
బెంగళూరు – రూ.86,000