Ram Charan Favourite Movie is Magadheera: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోని ర్యాపిడ్ ఫైర్‌లో పలు ప్రశ్నలు అడగ్గా.. చరణ్ సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన సినిమా మగధీర అని చెప్పారు. ‘ఆరెంజ్, రంగస్థలం చిత్రాలంటే నాకు ఇష్టం. మగధీర నా ల్యాండ్‌మార్క్ మూవీ. చాలామంది అభిమానులకు ఈ సినిమా అంటేనే చాలా ఇష్టం. అందుకే నేను కూడా మగధీర […]
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మాజీ జేఎన్‌యూ ఉద్యోగి, కంప్యూటర్ ట్రైనర్ వినోద్ కుమార్ చౌధరి (43) అధిగమించారు. గిన్నిస్ రికార్డుల సంఖ్యలో సచిన్‌ను వినోద్ చౌధరి వెనక్కి నెట్టారు. ఢిల్లీకి చెందిన వినోద్.. టైపింగ్‌లో ఏకంగా 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో 19 గిన్నిస్ రికార్డులను కలిగి ఉన్న సచిన్‌ను అతడు దాటేశారు. ఢిల్లీలోని కిరారి సులేమాన్ నగర్ గ్రామంలో వినోద్ కుమార్ చౌధరి నివాసం ఉంటున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని […]
Cristiano Ronaldo YouTube Channel: ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డోకు రికార్డులు కొత్తేమీ కాదు. మైదానంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పోర్చుగల్ ఫుట్‌బాల్ యోధుడు యూట్యూబ్‌లో కూడా ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే ఏకంగా 25 మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించాడు. ఇది ఓ ప్రపంచ రికార్డు. ప్రస్తుతం రొనాల్డో యూట్యూబ్ ఛానెల్‌కు 28 మిలియన్ల సబ్‌స్కైబర్లు ఉండడం విశేషం. కంటెంట్ క్రియేటర్‌గా మారదామనే ఆలోచనతో ‘యుఆర్ క్రిస్టియానో’ […]
Archana Kamath Quits TT: భారత టీటీ (టేబుల్ టెన్నిస్) ప్లేయర్ అర్చన కామత్ 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో పోరాట ప్రదర్శన చేసిన కొద్ది రోజులకే ఆటకు వీడ్కోలు పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కెరీర్లో ఎదిగే సమయంలో అర్చన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం చదువు. ఆర్థికవేత్తగా స్థిరపడాలనే లక్ష్యంతో ఈ బెంగళూరు అమ్మాయి అమెరికా వెళ్లబోతోంది. మిచిగాన్ యూనివర్సిటీలో ఇప్పటికే అంతర్జాతీయ సంబంధాలు అంశంలో డిగ్రీ చేసిన అర్చన.. […]
Neeraj Chopra Lausanne Diamond League 2024 Highlights: భారత స్టార్ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. లుసానె డైమండ్ లీగ్‌ను రెండో స్థానంతో ముగించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఈటెను 89.45 మీటర్లు విసిరిన నీరజ్.. డైమండ్ లీగ్‌లో 89.49 మీటర్లు విసిరాడు. ఈ సీజన్లో అతడు అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించినా.. 90 మీటర్ల కల మాత్రం నెరవేరలేదు. గ్రెనెడా త్రోయర్ అండర్సన్ పీటర్స్ ఈటెను 90.61 మీటర్లు […]
టీ20 ప్రపంచకప్ 2024 ముందు బార్బడోస్‌లో భారత జెండాను ఎగురవేస్తాం అని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జై షా మాట ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. తన మాట నిజమైనట్లు బుధవారం ముంబైలో జరిగిన వార్షిక సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో జై షా గుర్తు చేశారు. మరో రెండు లక్ష్యాలు టీమిండియా ముందు ఉన్నాయని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం భారత్ […]
Tim Southee hails Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై న్యూజిలాండ్ పేస్ బౌలర్ కమ్ కెప్టెన్ టిమ్ సౌథీ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్లో బుమ్రా కంటే మరెవరూ బెటర్‌గా లేరని అభిప్రాయపడ్డాడు. తీవ్రమైన గాయంతో ఇబ్బందిపడిన బూమ్ బూమ్.. కోలుకొని వచ్చాక పునరాగమనం ఘనంగా చాటాడన్నాడు. ప్రస్తుతం బుమ్రా అత్యుత్తమ వెర్షన్‌ను చూస్తున్నామని సౌథీ చెప్పుకొచ్చాడు. బుధవారం ముంబైలో జరిగిన సియట్ అవార్డుల కార్యక్రమంలో సౌథీ పాల్గొన్నాడు. ‘తీవ్రమైన వెన్ను గాయంతో […]
Google Pixel 9 Launch Offer in Flipkart: మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘గూగుల్ పిక్సెల్ 9′ సిరీస్ ఫోన్లు ఆగస్టు 14న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్ ఈవెంట్లో విడుదలైన ఈ ఫోన్లకు ఆగస్టు 14 నుంచే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ల విక్రయాలు ఆరంభం అయ్యాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు. అలానే క్రోమా, […]
‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 22 ఏళ్ల క్రితం విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇంద్ర’ చిత్రం నేడు రీ-రిలీజ్ అయింది. చిత్ర నిర్మాణసంస్థ వైజయంతి మూవీస్.. తెలుగు రాష్ట్రాల్లోని 385 థియేటర్లలో రీ రిలీజ్ చేసింది. థియేటర్లలో మరోసారి ‘ఇంద్ర సేనా రెడ్డి’ని చూసి ఫాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. థియేటర్లలో అభిమానులు భారీ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సులు, కేకలు, ఈలలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Also Read: Virat […]
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గొప్ప నటుడు అని, అయితే సినిమాల్లోకి మాత్రం రావొద్దని కాస్టింగ్ డైరెక్టర్, నటుడు ముఖేష్ ఛబ్రా అంటున్నారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం క్రీడారంగంలోనే కొనసాగాలని, రంగుల ప్రపంచంలోకి వచ్చే సాహసం మాత్రం అస్సలు చేయొద్దని సూచించారు. విరాట్ ఎన్నో యాడ్స్ చేశాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి కూడా పలు టీవీ యాడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. Also Read: […]