ఎస్ శంకర్ సినిమా కాబట్టి లాక్ అయిపోయాడు కానీ.. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ స్పీడ్‌కి ఈపాటికే కనీసం రెండు సినిమాలైనా పూర్తి అయి ఉండేవి. ఫైనల్‌గా ‘గేమ్ ఛేంజర్’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. గతంలోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్. ఇక ప్రమోషన్స్ తప్పితే గేమ్ ఛేంజర్‌లో చరణ్ పని దాదాపుగా పూర్తైపోయినట్టే. దీంతో […]
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు.. కాస్త దిగొస్తున్నాయి. వరుసగా ఆరు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా భారీగా తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,000 తగ్గగా.. నేడు రూ.1,200 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,090 తగ్గగా.. నేడు రూ.1,310 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (నవంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,800గా.. […]
సీతారామం, సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చూసిన తర్వాత.. అరరె ఈ సినిమాలు మన తెలుగు హీరోలతో చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటి కథలు మన హీరోల దగ్గరికి వస్తున్నాయా?, వస్తే రిజెక్ట్ చేస్తున్నారా?, లేదంటే మనోళ్లకు ఆ కథలు సూట్ అవ్వరని దర్శకులు భావిస్తున్నారా? అనేది తెలియదు. ధనుష్, కార్తీ, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు మాత్రం తెలుగులో సినిమాలు చేస్తూ.. మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్లే కాదు మరికొంత మంది […]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘పుష్పగాడి’ రూలింగ్.. వచ్చే వారమే మొదలు కానుంది. కానీ ఇంకా పుష్ప 2 షూటింగ్ జరుగుతునే ఉంది. దీంతో అరె ఇంకెప్పుడు షూటింగ్ పూర్తవుతుంది?, అసలు ఈసారైనా సినిమా రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో వెలువడుతున్నాయి. కానీ మొన్న సండే నాటికి ఓ మాస్ సాంగ్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇక ఇప్పుడు ప్యాచ్ వర్క్‌తో సహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ […]
‘పుష్ప – ది రైజ్’ చిత్రంలో మాదిరిగానే సెకండ్ పార్ట్‌లోనూ డైరెక్టర్ సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడు. ‘ఊ అంటావా’ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ సమంత చిందేయగా.. కిస్సిక్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో యంగ్ బ్యూటీ శ్రీలీల స్టెప్పులేసింది. రీసెంట్గా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రిలీజ్ అయిన 18 […]
ఐపీఎల్ 2025కి సంబంధించి వేలం ప్రక్రియ ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు జరిగిన మెగా వేలంలో 182 మంది క్రికెటర్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉండగా.. 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మెగా వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి 182 మంది ప్లేయర్స్ కోసం మొత్తంగా రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. ఏ జట్టులో ఏ ప్లేయర్స్ […]
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సత్తా ఉన్న ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. హిట్టర్లు లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మలను తీసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌కు తోడుగా టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను కొనుగోలు చేసింది. భారత్ బౌలర్లు కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్లను ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, […]
ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మరోసారి అనుభవానికే పెద్దపీట వేసింది. ‘డాడీస్ ఆర్మీ’ అనే పేరుకు తగ్గట్టే.. సీనియర్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. బడా స్టార్ జోలికి పోకుండా, కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టకుండా.. మంచి ఆటగాళ్లను తక్కువ ధరకే కైవసం చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సూచనలతో సీఎస్కే మేనేజ్మెంట్ వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సీఎస్కేలో అనుభవ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తు […]
రెండు రోజుల పాటు జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 182 మంది క్రికెటర్లను 10 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా.. 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి ప్లేయర్స్ కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మన తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 మంది కొనుగోలు […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని చెప్పింది. సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక వైపు పయనించే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. Also Read: High Cholesterol: ఈ భాగాలలో […]