Pushpa 2 Update: హమ్మయ్య.. ఓ పనైపోయింది! ఫాన్స్ రెడీ అయిపోండమ్మా
- డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్
- మాస్ సాంగ్‌తో షూటింగ్ పూర్తి
- హైదరాబాద్‌లో అదిరిపోయే ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘పుష్పగాడి’ రూలింగ్.. వచ్చే వారమే మొదలు కానుంది. కానీ ఇంకా పుష్ప 2 షూటింగ్ జరుగుతునే ఉంది. దీంతో అరె ఇంకెప్పుడు షూటింగ్ పూర్తవుతుంది?, అసలు ఈసారైనా సినిమా రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో వెలువడుతున్నాయి. కానీ మొన్న సండే నాటికి ఓ మాస్ సాంగ్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇక ఇప్పుడు ప్యాచ్ వర్క్‌తో సహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ చిన్న ప్యాచ్ వర్క్ షూట్‌తో పుష్ప 2కి గుమ్మడికాయ కొట్టేశారు. దీంతో హమ్మయ్య ఇప్పటికైనా షూటింగ్ పూర్తైందని ఊపిరి పీల్చుకుంటున్నారు అల్లు ఫ్యాన్స్.
షూటింగ్ పూర్తైంది కాబట్టి డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవడం పక్కా. ప్రస్తుతం సుకుమార్ 24/7 వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ రెడీ అవగా.. రేపో మాపో సెకండాఫ్ వర్క్ పూర్తి పూర్తి కానుంది. ఆపై సెన్సార్ కార్యక్రమాలు ప్లాన్ చేశాడు సుక్కు. మరోవైపు మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నై ఈవెంట్స్‌తో మంచి హైప్ క్రియేట్ చేశారు. ట్రైలర్, కిస్సిక్ సాంగ్ ఓ రేంజ్‌లో సెన్సేషన్ అవుతున్నాయి.
Also Read
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
Also Read: Kissik Song: శ్రీలీల.. చంపేశావ్ పో: సమంత
కేరళ, ముంబైలో భారీ ఈవెంట్స్ చేసి.. హైదరాబాద్‌లో అదిరిపోయే ఈవెంట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసి.. పుష్పగాడి క్రేజ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఒక రోజు ముందే ఓవర్సీస్‌లో స్టార్ట్ కానుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. రేపో మాపో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. మరి డిసెంబర్ 5న పుష్ప 2 ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!