నేడు సీపీఎం నేత బృందా కారాట్ ఆదిలాబాద్ నగరంలో పర్యటించనున్నారు. సీఐటీయూ కార్యాలయ ప్రారంభంతో పాటు సభలో పాల్గొననున్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. నేడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆర్జీవీ నాలుగు రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. వర్మ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మహారాష్ట్ర సీఎం ఎవరన్నది బీజేపీ హైకమాండ్ నేడు తేల్చబోతోంది. ఏక్నాథ్ షిండే […]
గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ సెంచరీతో చెలరేగాడు. 28 బంతుల్లోనే శతకం బాదాడు. దాంతో భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో భాగంగా ఇండోర్‌లోని ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్లో త్రిపురతో జరిగిన మ్యాచులో ఉర్విల్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 12 సిక్సర్లతో అజేయంగా 113 పరుగులు చేశాడు. 28 బంతుల్లోనే సెంచరీ చేయడంతో.. టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ […]
స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ సినిమాలే కాదు.. సాంగ్స్ కూడా ఏ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెంటిల్మెన్ నుంచి ఇండియన్ 2 వరకు చూసుకుంటే.. సినిమా బడ్జెట్ రేంజ్లో పాటల బడ్జెట్ కూడా ఉంటుంది. విజువల్ గ్రాండియర్ అంటేనే శంకర్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. ఆ లొకేషన్స్, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్.. అన్నీ కూడా ఊహకందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లోనూ అలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి. ఈ పాటల కోసమే కోట్లు కోట్లు […]
స్టార్ హీరోయిన్ నయనతారపై సివిల్ కేసు నమోదైంది. తన పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూపొందించి ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో స్టార్ హీరో ధనుష్ కేసు పెట్టారు. నయనతారతో పాటు ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. ఆయన నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌పై కూడా మద్రాస్ హైకోర్టులో కేసు నమోదైంది. ధనుష్ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్ […]
డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ‘పుష్ప 2’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా చేయగా.. బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు ఈజీగా రాబడుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమాకు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పారితోషికమే ఇప్పుడు ఓ సెన్సేషన్‌గా మారింది. గతంలో పుష్ప 2 కోసం బన్నీ వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. దీనికి రెండింతలు […]
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వచ్చే డిసెంబర్లో పెళ్లి అని, కీర్తికి కాబోయే వాడు ఇతడే అంటూ కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. చివరకు ఆ రూమర్లే నిజమయ్యాయి. కీర్తి తనకు కాబోయే వాడిని పరిచయం చేశారు. ఇద్దరూ కలిసున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీ తట్టిళ్‌తో […]
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లలు మరో వారంలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. 2024 డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పెళ్లి జరగనుంది. చై, శోభితా పెళ్లి పెళ్లి పనులు ఇప్పటికే మొదలవ్వగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఆ కథనాలపై చై టీమ్ స్పందించి.. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. తాజాగా ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ […]
గోల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్లో బుధవారం (నవంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,050గా.. 24 క్యారెట్ల ధర రూ.77,510గా నమోదైంది. అమెరికా ఎన్నికల అనంతరం గోల్డ్ రేట్స్ భారీగా పడిపోగా.. గత వారంలో వరుసగా ఆరు రోజులు […]
‘పుష్ప 2’ షూటింగ్ మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ‘గంగమ్మ జాతర’. సినిమాలో ఈ సీక్వెన్స్‌కు థియేటర్లు తగలబడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదనే హైప్ ఉంది. బన్నీ అమ్మవారి గెటప్‌కు పూనకాలు వస్తాయని చిత్ర యూనిట్ చెబుతుండగా.. టీజర్, ట్రైలర్లో ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షాట్స్ హైలెట్‌గా నిలిచాయి. దీంతో డిసెంబర్ 5 కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ బ్యాక్ […]
యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. పుష్ప 2 ‘కిస్సిక్’ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇదే జోష్‌లో బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షోకి కూడా హాజరయ్యారు. అయితే ఈ షోకే ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్లారు. అతడే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. గతంలో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఈ జంట నటించాల్సింది […]