యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. పుష్ప 2 ‘కిస్సిక్’ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇదే జోష్‌లో బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షోకి కూడా హాజరయ్యారు. అయితే ఈ షోకే ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్లారు. అతడే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. గతంలో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఈ జంట నటించాల్సింది […]
హిందీలో బిగ్‌బాస్ సీజన్ 18 నడుస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రియాల్టీ షోలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోదరి శిల్ప శిరోద్కర్ పాల్గొన్నారు. తాజా ఎపిసోడ్లో సల్మాన్, శిల్ప మధ్య సంభాషణ సందర్భంగా మధ్యలో మహేష్ టాపిక్ వచ్చింది. పబ్లిక్‌గా కనిపించేటప్పుడు మహేష్ చాలా సింపుల్‌గా ఉంటాడని కండల వీరుడు ప్రశంసించారు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిగ్‌బాస్ […]
ఇటీవలి రోజుల్లో కొన్ని సినిమాలు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ డేట్ కూడా ప్రకటించకుండానే.. చెప్పపెట్టకుండా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘రిషి, తారల ప్రేమ కథను చూసేయండి’ అని అమెజాన్ పోస్ట్ పెట్టింది. Also Read: Vikram Reddy: మూవీ బాగోలేదని ఒక్కరు […]
‘రోటీ కపడా రొమాన్స్’ మూవీ చూసి.. ఒక్కరు బాగోలేదని చెప్పినా తాను సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తా అని డైరెక్టర్ విక్రమ్ రెడ్డి చెప్పారు. ఈ చిత్రంతో మల్టీప్లెక్స్‌లు కాస్త మాస్ థియేటర్లు అవుతాయన్నారు. రోటీ కపడా రొమాన్స్ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినా.. మూవీలో శ్రుతిమించిన రొమాన్స్ ఏమాత్రం ఉందన్నారు. తన మిత్రుల జీవితాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నా అని విక్రమ్ రెడ్డి తెలిపారు. విక్రమ్ రెడ్డి […]
టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు సంతోష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఆయనే వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసి.. పెళ్లి ఫోటోను షేర్ చేశారు. సుబ్బరాజు తన పెళ్లి గురించి ఎలాంటి హడావుడి చేయకుండా.. సైలెంట్‌గా కానిచ్చేరు.పెళ్లి ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో […]
అందరు వచ్చిండారు గానీ పార్టీకి, ఇప్పుడు దించురా ఫోటో కిస్సిక్ అని.. అంటూ సోషల్ మీడియాను ఊపేశాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, సుబ్లాషిని వాయిస్.. పుష్ప 2 కిస్సిక్ సాంగ్‌కు సూపర్‌గా సెట్ అయ్యాయి. ఇక దెబ్బలు పడతాయ్ రాజా.. అంటూ శ్రీలీల చేసిన మాస్ డ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయిన 18 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టి […]
సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హార్రర్ కామేడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. డార్లింగ్ వింటేజ్ లుక్, ముఖ్యంగా ఓల్డ్ గెటప్ మాత్రం అదిరిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. […]
పుష్ప పార్ట్ 1 తగ్గేదేలే అయితే.. పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే అని ఫిక్స్ అయ్యారు అల్లు అర్జున్, సుకుమార్. పాన్ ఇండియా అంచనాలకు మించి.. సుక్కు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కుతున్నాడు. ఏం జరిగినా సరే.. తాను అనుకున్న అవుట్ పుట్ రావాల్సిందేనని సుకుమార్ భావిస్తున్నాడు. అందుకే రన్ టైం విషయంలోనూ ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఈ సినిమాకు దాదాపు మూడున్నర గంటల వరకు భారీ రన్ టైం వచ్చిందని వార్తలు రాగా.. ఫైనల్‌గా […]
ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. హీరో రాజ్ తరుణ్-లావణ్యల వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేసింది. కొద్దిరోజులకే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇటీవల యూట్యూబర్ హర్ష సాయిపై కూడా ఓ యువతి కేసు పెట్టింది. తాజాగా ప్రముఖ నటుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ప్రముఖ నటుడు శ్రీ తేజ్‌పై కూకట్పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. శ్రీ తేజ్ తనను పెళ్లి చేసుకుంటానని […]
ప్రముఖ రాజకీయ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతం ఆర్జీవీ పరారీలో ఉన్నాడు. దీంతో ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో గాలింపు కొనసాగిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా […]