Kissik Song: కిస్సిక్ సాంగ్ ఆల్‌టైమ్ రికార్డ్.. మరి అట్లుంటది ‘శ్రీలీల’తో!
- డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్
- కిస్సిక్ సాంగ్ ఆల్‌టైమ్ రికార్డ్
- శ్రీలీలతో అట్లుంటది మరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరు వచ్చిండారు గానీ పార్టీకి, ఇప్పుడు దించురా ఫోటో కిస్సిక్ అని.. అంటూ సోషల్ మీడియాను ఊపేశాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, సుబ్లాషిని వాయిస్.. పుష్ప 2 కిస్సిక్ సాంగ్‌కు సూపర్‌గా సెట్ అయ్యాయి. ఇక దెబ్బలు పడతాయ్ రాజా.. అంటూ శ్రీలీల చేసిన మాస్ డ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయిన 18 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్‌గా ‘కిస్సిక్’ రికార్డు క్రియేట్ చేసింది.
24 గంటల్లో కిస్సిక్ సాంగ్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించినట్లు మేకర్స్ వెల్లడించారు. 24 గంటల్లో ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా నిలిచినట్లు తెలిపారు. మొత్తంగా 42 ప్లస్ మిలియన్ వ్యూస్ నమోదు అయ్యాయని, యూట్యూబ్‌లో ట్రెండింగ్ 1గా కొనసాగుతోందని పేర్కొన్నారు. పుష్పలోని ‘ఊ అంటావా’ రేంజ్‌లో కిస్సిక్ సాంగ్‌కు రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఈ ఒక్క సాంగ్‌తో శ్రీలీల నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసకుంది.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
Also Read: Prabhas: విదేశాలకు ప్రభాస్.. ఆ హీరోయిన్‌లలో ఎవరితో రొమాన్స్?
అయితే లిరికల్ సాంగ్‌కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే.. ఇక థియేటర్లో శ్రీలీల, పుష్పరాజ్ డ్యాన్స్‌కు టాపులు లేచిపోవడం గ్యారెంటీ. ఈ ఇద్దరు పోటీపడి మరీ డ్యాన్స్ ఇరగదీసినట్టుగా చిత్ర యూనిట్ చెబుతోంది. ఖచ్చితంగా ఈ సాంగ్ శ్రీలీలకు మరిన్ని పాన్ ఇండియా ఆఫర్లు తెచ్చిపెట్టడం గ్యారెంటీ. శ్రీలీల మాస్ డ్యాన్స్ ఎలా ఉంటుందో చూడాలంటే.. డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. పుష్పలో రష్మిక హీరోయిన్ కాగా.. రవి శంకర్, నవీన్ యెర్నేనిలు నిర్మాతలు.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?