Sampath Kumar
Author- NTV Telugu-
Duvvada Madhuri-Appanna: దువ్వాడ మాధురి, అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్!
దువ్వాడ మాధురి, అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్ ఎదురైంది. అప్పన్న కనిపించడం లేదంటూ ఆయన సతీమణి శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం (డిసెంబర్ 29) నుంచి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరో ఇద్దరు వచ్చి తన భర్త అప్పన్నను తీసుకెళ్లారని ఎస్పీకి చెప్పారు. ఎంక్వయిరీ కోసం తీసుకెళ్లారా? లేదా కిడ్నాప్ చేశారా? అనేది త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని కన్నీరు మున్నీరయ్యారు. రాజకీయాలకు తాము […] -
Arjun Tendulkar: 8 ఓవర్లలో 78 పరుగులు.. అర్జున్ టెండూల్కర్‌కు ఐపీఎల్ కూడా కష్టమేనా?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు విజయ్ హజారే ట్రోఫీ 2025–26 కలిసిరాలేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వికెట్ తీయకపోవడంతో.. అర్జున్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈరోజు ముంబైతో జరిగిన కీలక మ్యాచ్‌లో గోవా తరఫున ఆడుతున్న అర్జున్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ కేవలం 8 ఓవర్లలోనే 78 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబైతో మ్యాచ్‌లో గోవా తరఫున దర్శన్ మిసాల్, లలిత్ యాదవ్‌లు […] -
Mollywood 2025: నెవ్వర్ బిఫోర్ హైస్.. 96 ఏళ్ల మాలీవుడ్ చరిత్రను మార్చిన కళ్యాణి!
ఈ ఏడాది మాలీవుడ్ నెవ్వర్ బిఫోర్ హైస్ చూసింది. కంటెంట్, కాన్సెప్ట్‌కు వంక పెట్టలేని చిత్రాలను కంటిన్యూ చేసిన మాలీవుడ్.. ఆ కష్టానికి ప్రతి ఫలం పుచ్చుకుంది. మునుపెన్నడి లేనివిధంగా రూ.300 కోట్ల మార్క్ రీచ్ చూసింది. సూపర్ ఉమెన్ స్టోరీ ‘లోక చాప్టర్ 1: చంద్ర’ ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతకు ముందు ఇదే ఏడాది వచ్చిన మోహన్ లాల్ ‘ఎంపురన్’ పేరిట ఉన్న ఆల్ టైం రికార్డ్‌ను లోకతో తుడిపేసి.. […] -
Damien Martyn Health: ప్రాణపాయ స్థితిలో ఆసీస్ మాజీ క్రికెటర్.. మత్తు మందు ఇచ్చి తాత్కాలికంగా కోమాలోకి!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, రెండుసార్లు ప్రపంచకప్ విజేత డామియన్ మార్టిన్ ప్రస్తుతం ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. మెనింజైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న 54 ఏళ్ల మార్టిన్‌కు.. బ్రిస్బేన్‌లోని ఓ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారని ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. మార్టిన్ ప్రస్తుతం జీవితంతో పోరాటం చేస్తున్నాడని వైద్యులు చెబుతున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన డామియన్ మార్టిన్ క్రిస్ట్మన్ తర్వాతి రోజు తన గోల్డ్ కోస్ట్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. […] -
Team India Schedule: 2026లో టీమిండియాకు భారీ షెడ్యూల్.. అభిమానులకు పండగే!
2026 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు వన్డే ఫార్మాట్లో ఫుల్ బిజీగా ఉండనుంది. మొత్తం 21 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. హోం, విదేశీ సిరీస్‌లతో రూపొందిన షెడ్యూల్లో భారత్ పలు బలమైన జట్లతో తలపడనుంది. ముందుగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్‌తో హోం సిరీస్‌గా మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు సిరీస్‌లలో స్వదేశీ పరిస్థితుల్లో తమ బలాన్ని చాటుకునే భారత జట్టుకు మంచి […] -
Rukmini Vasanth: ఒకే ఒక్క హిట్.. పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా రుక్మిణీ వసంత్!
‘పుష్ప’ తర్వాత నేషనల్ క్రష్ ఐడెంటిటీని తీసుకున్న రష్మిక మందన్న.. ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తోంది. ఒకవేళ ఒక భాషలో చేస్తే.. ఆ సినిమాను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ‘థామా’ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు రష్మిక బాటలోనే నడుస్తోంది యువ హీరోయిన్ రుక్మిణీ వసంత్. రుక్కు ఖాతాలో ‘కాంతారా: చాప్టర్ 1’ తప్ప చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ లేకపోయినా.. క్రేజీ ప్రాజెక్ట్స్ అమ్మడి చేతిలో ఉన్నాయి. ‘సప్త సాగారాలు దాటి’తో […] -
Afghanistan Squad: రషీద్ ఖాన్ కెప్టెన్.. టీ20 వరల్డ్ కప్‌కు అఫ్గానిస్తాన్ జట్టు ఇదే!
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026లో అఫ్గానిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ఇదే జట్టు జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా పాల్గొననుంది. టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులోకి అనుభవజ్ఞులైన ఆల్‌రౌండర్ గుల్బదిన్ నయిబ్, ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ తిరిగి […] -
Aadi Saikumar: మహేంద్రన్ నాకు మంచి ఫ్రెండ్.. ‘నీలకంఠ’ను హిట్ చేయండి!
పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్.. హీరోగా చేసిన సినిమా ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్ అండ్ గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. నీలకంఠ సినిమా జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో […] -
Hrithik Roshan-Don: గల్లీబాయ్ ప్లేస్‌లోకి గ్రీక్ గాడ్.. నెక్ట్స్ డాన్ హృతిక్ రోషనా?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ పెట్టుకున్న ఆశలపై ‘వార్ 2’ గట్టిగా దెబ్బేసింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చి ఉంటే.. ‘క్రిష్ 4’కు అడ్డుగా నిలుస్తున్న ఆర్థిక కష్టాలు తొలిగేవే. క్రిష్ 4 రూ.700 కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు రాకేష్ రోషన్. కానీ పెట్టుబడి పెట్టేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు. వార్ 2తో దిమ్మదిరిగిపోయే వసూళ్లను చూపించి.. సూపర్ హీరో సినిమాకు ఇన్వెస్టర్స్‌ను పట్టేద్దామనుకుంటే బొమ్మ డిజాస్టర్ అయ్యేసరికి సినిమా నిర్మాణ విషయంలో […] -
Spirit First Look: ఇంకొన్ని గంటల్లో భారీ విధ్వంసం.. చేతిలో సిగార్, షర్ట్‌లెస్‌గా ప్రభాస్?
ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో భారీ విధ్వంసం జరగబోతోంది. ఎలాంటి సౌండ్ లేకుండానే బ్లాస్టింగ్ చేయడం సందీప్ రెడ్డి వంగా స్టైల్. ఇప్పుడు తుఫాన్‌కు ముందు నిశ్శబ్దంలా స్పిరిట్ ఫస్ట్ లుక్‌ను రెడీ చేస్తున్నాడు. అసలే సందీప్ రెడ్డి హీరోలు చేసే అరాచకం మామూలుగా ఉండదు. అలాంటిది.. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? అని మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. […]
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!