JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జననాయగన్‘. విజయ్ ఆఖరి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెన్సార్ బోర్డుతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా రన్టైమ్కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి రీసెన్సార్ నిర్వహించారు. అయితే ఈ ప్రాసెస్ లో సినిమాకు అదనంగా 41 సెకన్ల ఫుటేజ్‌ను జోడించినట్లు తెలుస్తోంది. ఈ లేటెస్ట్ యాడింగ్తో ‘జననాయగన్’ ఫైనల్ రన్‌టైమ్ ఇప్పుడు 3 గంటల 3 నిమిషాల 52 సెకన్లగా లాక్ చేసారు. ఈ 41 సెకన్ల అదనపు సీన్ ఏమై ఉంటుందా అని నెటిజన్లు, విజయ్ ఫ్యాన్స్ రకరకాల అంచనాలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, సీఎం పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో “తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్” అంటూ సరికొత్తగా డిజైన్ చేసిన పొలిటికల్ టైటిల్ కార్డ్ లేదా ఫ్యాన్స్‌కు ఇచ్చే పవర్ఫుల్ మెసేజ్ వీడియోను ఈ 41 సెకన్లలో యాడ్ చేసి ఉంటారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ సినిమాలో లోకేష్ కనకరాజ్, అట్లీ లేదా నెల్సన్ వంటి స్టార్ డైరెక్టర్లు గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారనే రూమర్స్ ఉన్నాయి. ఆ సర్ప్రైజ్ క్యామియోకు సంబంధించిన ఎక్స్టెండెడ్ షాట్ ఇదైనా అయ్యుండాలి. హెచ్. వినోద్ దర్శకత్వంలో, KVN ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జననాయగన్’ జూలై 24న థియేటర్లలోకి రాబోతోంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!