Sampath Kumar
Author- NTV Telugu-
Spirit First Look: ఇంకొన్ని గంటల్లో భారీ విధ్వంసం.. చేతిలో సిగార్, షర్ట్‌లెస్‌గా ప్రభాస్?
ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో భారీ విధ్వంసం జరగబోతోంది. ఎలాంటి సౌండ్ లేకుండానే బ్లాస్టింగ్ చేయడం సందీప్ రెడ్డి వంగా స్టైల్. ఇప్పుడు తుఫాన్‌కు ముందు నిశ్శబ్దంలా స్పిరిట్ ఫస్ట్ లుక్‌ను రెడీ చేస్తున్నాడు. అసలే సందీప్ రెడ్డి హీరోలు చేసే అరాచకం మామూలుగా ఉండదు. అలాంటిది.. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? అని మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. […] -
RR Captain 2026: యశస్వి జైస్వాల్ కాదు.. రాయల్స్ కెప్టెన్ రేసులో ఆ ఇద్దరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కు సంబంధించిన వేలం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. వేలంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఆచితూచి వ్యహరించింది. వేలంకు ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ సంజు శాంసన్‌ను ట్రేడ్ చేసింది. మినీ వేలం తర్వాత జడేజా, సామ్ కరణ్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లతో బలమైన జట్టును ఏర్పాటు చేసింది. అయితే కెప్టెన్సీ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన అభిప్రాయం వ్యక్తం […] -
Sarfaraz Khan Record: 9 ఫోర్లు, 14 సిక్సర్లతో సర్ఫరాజ్ ఖాన్ సునామీ ఇన్నింగ్స్.. రోహిత్ రికార్డు బ్రేక్!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భారత జట్టు ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ చెలరేగాడు. జైపుర్ వేదికగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడుతున్న 28 ఏళ్ల సర్ఫరాజ్.. కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. 209.33 స్ట్రైక్ రేట్‌తో ఆడిన సర్ఫరాజ్ 56 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో శతకం సాధించాడు. సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ (60) […] -
Harmanpreet Kaur Record: మాజీ దిగ్గజం రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్!
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చేసింది. 43 బంతుల్లో 68 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. […] -
Meenakshi Chaudhary: బాగా కలిసొచ్చిన సంక్రాంతి సెంటిమెంట్.. మీనాక్షి ఖాతాలో హ్యాట్రిక్ పడుతుందా?
2026 పొంగల్ రేసులో టాలీవుడ్ హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. సీనియర్ నయనతార నుంచి.. యంగ్ బ్యూటీ శ్రీలీల వరకు సంక్రాంతికి వచ్చేస్తున్నారు. నయనతార, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే, మమితా బైజు, శ్రీలీల, సంయుక్త మీనన్, సాక్షి వైద్యలు సంక్రాంతి రేసులో ఉన్నారు. అయితే అందరిలో సంక్రాంతి సెంటిమెంట్ మీనాక్షికి బాగా కలిసొచ్చింది. హీరోయిన్ మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ […] -
Team India Performance 2025: మరో సువర్ణాధ్యాయం.. ఈ ఏడాది టీమిండియా ప్రదర్శన ఇలా!
2025 సంవత్సరం భారత క్రికెట్ జట్టుకు మరపురాని ఏడాదిగా నిలిచింది. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ట్రోఫీలు గెలుచుకుని.. ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025లను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్లో టీమిండియా మొత్తం 10 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 4 విజయాలు సాధించగా.. 5 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. […] -
Sankranti 2026 Movies: కలర్ ఫుల్ సంక్రాంతి.. హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ గురూ!
టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుంచి అన్ లిమిటెడ్‌కు చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ఫాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్‌తో పోటీపడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా?. ఆ లిస్ట్ చాంతాడంత ఉంది. కొత్త ఏడాదిలో ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్. […] -
Pawan Kalyan: 45 రోజులు అని చెప్పాం.. 35 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపాం!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.20.77 కోట్లతో చేపట్టనున్న ఈ ఆధునీకరణ పనులు కోనసీమ కొబ్బరి రైతులకు పెద్ద ఊరట కలిగించనున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కోనసీమ కొబ్బరి రైతుల కన్నీరు తనను కదిలించిందన్నారు. 45 రోజుల్లో సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్‌తో వస్తామని చెప్పిన తాము.. 35 రోజుల్లోనే శంకరగుప్తం డ్రెయిన్ ఆధునీకరణకు అడుగులు […] -
AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి ఏపీలో 28 జిల్లాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదలైంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం హెడ్ క్వాటర్‌గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలానే మార్కాపురం హెడ్ క్వాటర్‌గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం (డిసెంబర్ 31) నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకువస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. 2 కొత్త జిల్లాల […] -
Sara Arjun History: 20 ఏళ్లకే అరుదైన రికార్డ్.. ఏ హీరోయిన్‌కు దక్కని క్రెడిట్ సారా సొంతం!
‘సారా అర్జున్’.. ఈపేరు ఇప్పుడు భారతీయ సినీ రంగంలో మారుమోగుతోంది. మొదటి సినిమాలోనే తనకంటే 20 ఏళ్ల పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘చిన్న పిల్ల’ అంటూ విమర్శలు చేసిన నోళ్లతోనే వావ్ అనిపించుకుంది సారా. తొలి సినిమాతోనే భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. వంద కాదు, రెండొందలు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల హీరోయిన్గా ఎదిగింది. ఎవరూ ఊహించని విధంగా 2025లో కలెక్షన్స్ పరంగా సారా తోపు హీరోయిన్ అనిపించుకుంది. చిన్నప్పుడే మంచి ఫ్యాన్ […]
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!