AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెనిన్ నుండి శ్రీలీల తప్పుకుని మంచే చేసిందన్న ట్రోలింగ్ వేళ.. మరో క్రేజీ ప్రాజెక్ట్ నుండి వైరల్ వయ్యారీని తప్పించారన్న బజ్ వినిపిస్తోంది. అజిత్ 64లో శ్రీలీల హీరోయిన్గా నటించబోతుందని ఎప్పటి నుండో వార్తలొస్తున్నాయి. టీం అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయనప్పటికీ.. వైరల్ వయ్యారే హీరోయిన్ అంటూ ఫిక్సయ్యారు తమిళ తంబీలు. కానీ రీసెంట్లీ వినిపిస్తోన్న రూమర్ ప్రకారం కయాద్ లోహార్ ఫిక్సైందట.
గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్టిచ్చాడని అజిత్ మరోసారి అధిక్ రవిచంద్రన్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టాలెక్కాల్సిన అజిత్64 ఒక్క స్టెప్ కూడా ముందుకు పడలేదు. అజిత్ స్పోర్ట్స్‌పై ఫోకస్ చేయడంతో పాటు రెమ్యునరేషన్ భారీగా అడుగుతుండటంతో మేకర్స్ అజిత్ జోలికి పోవడం లేదని కోలీవుడ్ బజ్. ఏకే 64కి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అజితే ఈ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడని టాక్. కొయంబత్తూరుకు చెందిన ఓ ఇండస్ట్రీయలిస్ట్తో కలిసి మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో తన ప్రొడక్షన్ హౌస్ ఎనౌన్స్ చేస్తాడట. ఆగస్టులో ఏకే 64 సెట్స్‌పైకి వెళ్లనుందని బజ్. అజిత్ సరసన శ్రీలీలకు బదులు కయాద్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం టాలీవుడ్లో ఆఫర్స్ లేకపోవడంతో కోలీవుడ్‌పై ఆశలు పెట్టుకున్న లీలకు ఇది పెద్ద ఝలక్కే.
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు