India Stars Pull Out of India Champions vs Pakistan Champions Match: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా నేడు ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూసీఎల్ 2025లో భారత్, పాక్ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. దాయాది దేశాలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరగడం డౌటే […]
Yuvraj Singh Captain of India Champions in WCL 2025: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 నేటి నుంచి ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడనున్నాయి. బర్మింగ్‌హామ్ మైదానంలో రాత్రి 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. జులై 20న ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మ్యాచ్ జరగనుంది. ఇదే మ్యాచ్‌తో భారత్ తన ప్రయాణం ఆరంభించనుంది. బర్మింగ్‌హామ్ మైదానంలో రాత్రి 9 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ […]
David Wiese Creates History: టీ20 క్రికెట్లో నమీబియా ప్లేయర్ డేవిడ్ వీస్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 కెరీర్లో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి నమీబియా ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. పొట్టి ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన 29 ఆటగాడు కూడా. 2008 నుంచి క్రికెట్ ఆడుతున్న డేవిడ్ వీస్.. 4472 రన్స్ చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 79 నాటౌట్. అలానే 327 వికెట్స్ కూడా పడగొట్టాడు. టీ20 క్రికెట్లో బెస్ట్ […]
Team India coach Ryan Ten Doeschate statement: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు హెడింగ్లీ, లార్డ్స్ టెస్టుల్లో ఓడిపోయింది. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచిన టీమిండియా అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 2-1తో వెనకబడి ఉంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జులై 23 నుంచి ప్రారంభం కానుంది. మాంచెస్టర్‌లో అన్ని విభాగాల్లో సత్తాచాటి విజయం సాధించకుంటే సిరీస్ కోల్పోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో భారత్ ఓటములకు అసలు […]
How to improve eyesight naturally: ‘గ్రద్ద’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాల్లో ఎగురుతూ.. ఆహరం కోసం భూమీద ఉండే ప్రతి దాన్ని కంటి చూపుతో పసిగడుతుంది. గాల్లోనే ఉండి చిన్న చిన్న కీటకాలు, పక్షులు, జంతువులను కూడా స్పష్టంగా చూస్తుంది. అందుకే గ్రద్ద లాంటి చూపు అవసరం అని అంటుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకుని కనిపించేవారు ఎక్కువగా ఉన్నారు. ఫోన్, కంప్యూటర్, టీవీల స్క్రీన్ టైం ఎక్కువ […]
Health benefits of Bitter Gourd: ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా మందిని అటాక్ చేస్తాయి. ఈ సీజన్లో ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. జ్వరం, జలుబుతో పాటు జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకోసం రకరకాల మందులు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధులను నివారణకు మందులు పనిచేస్తాయి కానీ.. వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల డీసీసెస్ నుంచి మీకు ఉపశమనం కలిగించే ఓ ఔషధం ఉంది. అదే కాకరకాయ. ఇది చేదుగా […]
Rishabh Pant eye on Rohit Sharma WTC Record: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలవనున్నాడు. ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 66 ఇన్నింగ్స్‌లలో 43.17 సగటుతో 2677 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మాజీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 2716 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో పంత్ మరో […]
Nitish Kumar Reddy Bhimavaram Bulls Captain in APL 2025: తెలుగు ఆటగాడు, భారత్ యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కెప్టెన్ అయ్యాడు. అయితే నితీశ్ రెడ్డి సారథి అయింది టీమిండియాకు కాదండోయ్.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025లో భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఈ విషయాన్ని భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా విశాఖలో జరిగిన వేలంలో నితీశ్ రెడ్డిని రూ. 10 లక్షలకు బుల్స్ కొనుగోలు చేసిన […]
Dilip Vengsarkar’s criticism of Jasprit Bumrah: వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. సిరీస్‌లోని మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఒకటే ఆడనున్నాడు. మాంచెస్టర్ లేదా లండన్ వేదికల్లో జరిగే టెస్టుల్లో ఏ మ్యాచ్ ఆడుతాడు అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. బుమ్రాను మూడు మ్యాచ్‌లలోనే ఆడించడంపై […]
Arshdeep Singh’s injury Update: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 1-2 తేడాతో వెనుకబడి ఉంది. టెస్ట్ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న భారత్.. 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. లార్డ్స్ టెస్టులో ఓటమితో తీవ్ర విమర్శల పాలైన గిల్ సేన.. మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ […]