Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
Mephedrone Seized : యాదాద్రి-భువనగిరి జిల్లాలో పోలీసులు భారీ డ్రగ్స్ అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండమడుగు గ్రామంలో ఎస్ఓటీ (SOT) , స్థానిక పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో దాదాపు రూ.54 కోట్ల విలువ చేసే 27 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. కొండమడుగు గ్రామ శివారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న MH-49-CW-1313 నంబర్ గల ఫార్చ్యూనర్ కారును పోలీసులు అడ్డుకుని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా రవాణా చేస్తున్న […] -
AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
AAA Cinemas : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘AAA (AAA Cinemas)’ విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. నేడు ఉదయం జరిగిన ఈ విలాసవంతమైన ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ స్వయంగా పాల్గొని మల్టీప్లెక్స్ను ప్రారంభించారు. వైజాగ్ నగరం తన హృదయానికి ఎంతో దగ్గరైన ప్రదేశమని, తన సినీ ప్రస్థానంలో ఈ నగరానికి ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ఎక్స్ […] -
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
DGP Anand : తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ప్రధాన సవాలుగా ఉన్న నక్సలిజం పూర్తిగా అంతరించిందని, ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ , సైబర్ నేరాలే అతిపెద్ద సమస్యలుగా పరిణమించాయని రాష్ట్ర డీజీపీ ఆనంద్ స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్ నిట్ (NIT) ప్రాంగణంలో పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, తన ఐపీఎస్ శిక్షణ వరంగల్లోనే జరిగిందని, అప్పట్లో నక్సలైట్ల భయాలు, దాడులు […] -
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు విచ్చేశారు. 2026 ఆగస్టు 9వ తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి చేరుకున్న కేసీఆర్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునయనాలతో ఘనంగా నివాళులర్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో తీరని శోకంలో మునిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ఈ కష్టసమయంలో పార్టీ పరంగా పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ […] -
Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
Tragedy : హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన అత్యంత విషాదాంతంగా ముగిసింది. కుటుంబ విభేదాల నేపథ్యంలో 25 ఏళ్ల సల్మాన్ అనే వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడు అర్మాన్పై దారుణంగా దాడి చేశాడు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో బాలుడి తలను పిల్లర్కు బలంగా కొట్టడంతో పాటు, పైకి ఎత్తి నేలపై పడేసి రాక్షసత్వం ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా చిన్నారిని వెళ్తున్న లారీ కిందకు నెట్టేందుకు […] -
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
Bathroom Drain Cleaning Tips : ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో బాత్రూమ్ పరిశుభ్రత చాలా ముఖ్యమైనది. అయితే చాలామంది ఇళ్లలో బాత్రూమ్ డ్రెయిన్ తరచూ వెంట్రుకలు, సబ్బు అవశేషాలు, బాడీ వాష్ , మురికి వల్ల అడ్డుపడి నీరు నెమ్మదిగా వెళ్లడం లేదా దుర్వాసన రావడం జరుగుతుంటుంది. మార్కెట్లో దొరికే ఘాటైన రసాయన క్లీనర్లు పైపులను దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. దీనికి ప్రత్యామ్నాయంగా మన వంటగదిలో ఉండే తెల్ల వెనిగర్ , బేకింగ్ సోడాలతో […] -
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్ల కేటాయింపు ప్రక్రియకు ప్రజాక్షేత్రంలో విశేష స్పందన లభిస్తోంది. మొత్తం 7,340 ఇళ్లకు గాను ఇప్పటివరకు ఏకంగా 35,125 దరఖాస్తులు రావడం పట్ల ఇళ్ల పట్ల ఉన్న తీవ్ర డిమాండ్ను ప్రతిబింబిస్తోంది. కాగా, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా కేవలం మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అర్హులైన లబ్ధిదారులు త్వరపడాలని హౌసింగ్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ దరఖాస్తు […] -
Balloon Gas Cylinder Blast : మియాపూర్లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
Balloon Gas Cylinder Blast: హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం వేళ తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. స్థానిక జీఎస్ఎం (GSM) మాల్ ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డుపై వ్యాపారి బెలూన్లలో గ్యాస్ నింపుతుండగా, సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం తీవ్ర కలకలం సృష్టించగా, ఘటనా స్థలంలో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితుల్లో ఐస్క్రీమ్ వ్యాపారి వివేక్ పాల్ (19)కు తీవ్ర గాయాలు కాగా, శ్రీ చైతన్య కళాశాల విద్యార్థిని […] -
Bhatti Vikramarka : తెలంగాణపై భట్టి ఫోకస్.. రూ.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్.!
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాలని పేర్కొన్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ (సీజీఐ ఎస్ఎఫ్ఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బే ఏరియాకు చెందిన తెలుగు ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో […] -
Smart Ration Cards : గుడ్న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
Smart Ration Cards : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని రాబోయే ఆగస్టు 15న వైభవంగా ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకతను పెంచి, లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సురక్షితమైన, ట్యాంపర్ ప్రూఫ్ లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను సిద్ధం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి చేతుల […]
తాజావార్తలు
-
Rayapati Sambasiva Rao: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత!
-
Houthi Attacks: హౌతీ దాడుల వేళ సౌదీ అరేబియాకు చేరిన పాక్ సైన్యం.. కొత్త కూటమి వెనుక అసలు కథ!
-
Moong Dal Halwa Recipe: కోవా లేకుండానే నోరూరించే పెసరపప్పు హల్వా.. ఒక్క కప్పు పాలతో సింపుల్గా ఇలా చేయండి!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
AP Panchayat Elections: తిరుపతి, బాపట్ల జిల్లాల్లో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!
ట్రెండింగ్
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!